సెక్స్ అనేది అందరికి అవసరమే అయితే చాలా మంది సెక్స్ మాత్రమే జీవితం అన్నట్టు ఫీల్ అయిపోయి ఎప్పుడు అంటే వేళకాని వేళ సెక్స్ లో ఉండాలనుకుంటారు. అయితే ఈ  అతి సెక్స్ వల్లన అనార్ధాలు ఉన్నాయని  నిపుణులు అంటున్నారు. కాలానికి, కామానికి దగ్గరి సంబంధం ఉంది. అకాల కామం అనర్థాలు తెచ్చిపెడుతుంది. సకాంలో జరగవలసిన పనులను అడ్డుకుంటుంది.
Image result for couples
నిజానికి కామం కాలాతీతమైనది. కానీ వేళకాని వేళ కామానికి  దాసులై నాశనమైన వారి కథలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. సీతను చెరబట్టిన రావణాసురుడు, ద్రౌపదిని బలాత్కరించిన కీచకుడు సర్వనాశమైపోయారు. కామం వల్ల ముప్పు తప్పదు. కాబట్టి కామశాస్త్రం చదవసరం లేదు అని మనకో ఆలోచన రావచ్చు. ఎందుకొచ్చిన పీకులాట. మనసుని అదుపులో పెట్టుకుంటే సరి అని కూడా అనిపించవచ్చు. అదుపులో పెట్టుకోవడం మంచి పద్ధతే కానీ అసలు కామ శాస్త్రమే అక్కర్లేదు అనుకోవడం మాత్రం పొరపాటని వాత్య్సాయనుడు అంటున్నాడు.
Image result for couples
దేహానికి తిండి, నిద్ర ఎలాగో మైధునం అలాగ. ఆరోగ్యానికి, సంభోగానికి అవినాభావ సంబంధం ఉంది. రెండోది నెరవేరితేనే మొదటిది కుదుటపడుతుంది. కామ వాంఛను అణచి పెట్టుకోవడం వల్ల మతిభ్రమించే ప్రమాదం ఉంది. అలాగని పరాయి స్త్రీలను యథేచ్ఛగా రమించమని కాదు. వావివరుసలు చూసుకుంటూ కామ సమయం పాటిస్తూ ముందుకు పొమ్మని చెబుతున్నాడు వాత్స్యాయనుడు.  ఇంతవరకు బాగానే ఉంది. కామేఛ్ఛ కలుగుతుంది. అందుబాటులో ఉన్న స్త్రీని రమిస్తే అక్కడితో సరి. ఇక కామశాస్త్రం ఎందుకు? దీన్ని చదవకపోతే పురుషుడు స్త్రీని సంభోగించలేడా? గలడు? కానీ అది గుడ్డెద్దు చేలో పడ్డట్టే అవుతుంది. శాస్త్రం శక్తివంతమైనది. అందుకే ఆ శాస్త్రం కూడా తెలుసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: