ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే..తెగ సంబర పడిపోతున్నారు.  మద్యతరగతి స్థాయి ఉన్న వారు సైతం తమ పిల్లలను ఎంత ఖర్చయినా కాన్వెంట్ స్కూల్స్ కి పంపుతూ తమ పిల్లలు కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నారని గర్వపడుతున్నారు. అయితే ఇక్కడే మనం మన సంస్కృతి, సాంప్రదాయాలు..తెలుగు భాష ఔన్నత్యం అంతా కోల్పోతున్నాం..ఇంగ్లీష్ మాట్లాడటం మంచిదే..కానీ మన భాషపై పట్టు లేకపోవడం మరీ దౌర్భాగ్యం.

Image result for vegetables

‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్నారు పెద్దలు..తెలుగు యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందని పిల్లల కన్నా పెద్దలే గుర్తుంచుకోవాలి.  ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు.

Names of  Spices :
1.  cumin seeds -  జీలకర్ర 
2.  Turmeric -       పసుపు 
3.  Cinnamon -     దాల్చిన 
4.  Coriander leaves - కొత్తిమీర 
5.  Clove - లవంగం 
6.  Black Mustard seeds - ఆవాలు 
7.  Blackpepper - మిరియాలు
8.  Bayleaves --.    బిరియానీ ఆకు
9.  Cardamom --.  యాలకులు 
10.Fenugreek --.    మెంతులు
11.Asafoetida --.    ఇంగువ 
12.Fennel seeds --.సోపు గింజలు
13.Curry leaves ---. కరివేపాకు 
14.Poppy seeds ---. గసగసాల 
15.Sesame seeds - నువ్వులు
16.Watermelon    --  పుచ్చకాయ
17. Dry mango powder -  మామిడి పొడి
18.Carom seeds --  వాము
19.Garlic --.     వెల్లుల్లి
20. Nutmeg -- జాజికాయ
21.Camphor --కర్పూరం
22.Saffron --.  కుంకుమపువ్వ
23.Mace --.     జాపత్రి
24.Wailong --  మరాఠిమొగ్గ
25.Basil --        తులసి
26.Sandal --     చందనం
27.Soap nuts - కుంకుడు
28.Betal nuts - వక్కలు
29.Dried ginger - శొంఠి
30.Sago --.     సగ్గు బియ్యం
31.Jaggery -- బెల్లం
32.Mint ---.     పుదీన
33.Coriander Seeds -- ధనియాలు
34.Almond --  బాదం
35.Cashew --. జీడిపప్పు.
Names of Vegetable
1.  Sweet potato  -  చిలకడదుంప
2.  Onions -  ఉల్లి పాయలు
3.  Yam --.     కంద గడ్డ
4.  Brinjal --.   వంకాయ
5.  Cucumber - దోసకాయ
6.  Drumstick - మునగకాయ
7.  Pumpkin/Squash -  గుమ్మడికాయ
8.  Mustard greens --.   ఆవ ఆకులు
9.  Peppermint leaves- మిరియాల ఆకులు
10.BitterGourd - కాకరకాయ
11.BottleGourd - సొరకాయ
12.Ridge Gourd - బీరకాయ
13.SnakeGourd - పొట్లకాయ
14.Soft Gourd -.   దొండకాయ
15. Colocasia roots - చేమదుంప, చేమగడ్డ
16.Turnip-వోక
17.Broccoli - ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి
18.Chilli ---          మిరపకాయ
19.Lady's finger-బెండకాయ
20.Aloo. ----.        ఉర్లగడ్డ.
Names of dry fruits:
1.  Almond Nut. --   బాదం 
2.  Apricot dried --- ఎండిన
      సీమ బాదం/ జల్లారు పండు 
3.  Betel-nut --  తమలపాకుల గింజ 
4.  Cashew nut --. జీడి పప్పు 
5.  Chestnut --.      చెస్ట్నట్
6.  Coconut  --.      కొబ్బరి 
7.  Cudpahnut  --.  సార పలుకులు 
8.  Currant  --.        ఎండుద్రాక్ష 
9.  Dates Dried  --  ఎండు ఖర్జూరం
10.Fig --.  అత్తి పండ్లు 
11.Groundnuts, Peanuts - వేరుశెనగ  పప్పు
12.Pine Nuts - చిల్గోజా, పైన్ కాయలు 
13.Pistachio Nut - పిస్తా 
14.Walnuts -  అక్రోటుకాయ.
ధాన్యాలు, పిండ్లు మరియు పప్పుల పేర్లు -:
1.  Barley -.  బార్లీ
2.  Buckwheat -- కుట్టు, దానా
3.  Chickpeas --  ముడిశెనగలు
4.  Cracked wheat- గోోధుమ రవ్వ
5.  Cream of wheat / semolina - సెమోలినా
6.  Flour ---. పిండి 
7.  Chickpea flour --   శనగ పిండి
8.  Pastry flour --.       మైదా పిండి
9.  Garbanzo beans - ముడిశెనగలు
10.Red gram --.   కందులు
11.Green gram -- పెసలు
12.Blackgram --.  మినుము
13.Bengal gram - శనగలు
14.Horsegram --.  ఉలవలు
15.maize --.           మొక్కజొన్న
16.Pearl millet -.   సజ్జలు
17.Beaten paddy- అటుకులు
18.Rice --.       బియ్యం
19.Sorghum - జొన్న


మరింత సమాచారం తెలుసుకోండి: