Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 7:07 pm IST

Menu &Sections

Search

స‌ర్కారు ఆగ్ర‌హం...హైద‌రాబాద్ ప‌బ్‌లు, బార్లు క్లోజ్ అయిన‌ట్లేనా?

స‌ర్కారు ఆగ్ర‌హం...హైద‌రాబాద్ ప‌బ్‌లు, బార్లు క్లోజ్ అయిన‌ట్లేనా?
స‌ర్కారు ఆగ్ర‌హం...హైద‌రాబాద్ ప‌బ్‌లు, బార్లు క్లోజ్ అయిన‌ట్లేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హైద‌రాబాద్‌లో పార్టీ క‌ల్చ‌ర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బ‌డాబాబులు, వారి పిల్ల‌లు, న‌గ‌రంలోని ఉద్యోగస్తులు, వ్యాపార‌వేత్త‌లకు వీకెండ్ చిరునామా ప‌బ్‌లు, బార్లు, రెస్టారెంట్లే. అయితే, ఈ జ‌ల్సా రాయుళ్లు, వారి సంబ‌రాల ప‌రంప‌రతో ఇత‌రుల‌కు త‌ల‌నొప్పిగా మారుతున్నారనే ఆరోప‌ణ‌లు ఎంతో కాలంగా ఉన్నాయి. ఈ ప‌ర్వంలో తాజాగా కీల‌క నిర్ణ‌యం వెలువ‌డింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో పబ్‌లు, రెస్టారెంట్ల ముందు అడ్డదిడ్డంగా కార్లను నిలుపుతూ సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్వాహకులపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.


బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లోని రోడ్ నంబర్ 36, 45, 46, 33ల్లోని పబ్‌ల ముందే కాకుండా అంతర్గత రహదారుల్లో ఇష్టం వచ్చినట్టు కార్లను నిలుపడం వల్ల స్థానికులు తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో రాత్రిపూట ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నదని కొంద‌రు ప్ర‌భుత్వానికి తెలిపారు. కేవ‌లం ప‌బ్‌లు, బార్లే కాకుండా కొన్ని ఆహారశాలలు ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల పాదచారులు రోడ్ల మీదే నడువాల్సిన దుస్థితి నెలకొంటుంద‌నే విష‌యం సైతం స‌ర్కారు దృష్టికి గ‌త కొంత‌కాలంగా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఘాటుగా స్పందించారు.


నిబంధ‌ల‌ను ఉల్లంఘించిన పబ్‌లు, రెస్టారెంట్లను త‌క్ష‌న‌మే తనిఖీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్‌ను అరవింద్‌కుమార్ ఆదేశించారు. తగిన పార్కింగ్ ఏర్పాట్లు లేకుండా పబ్‌లు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. 14 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని తెలిపారు. ఈ లెక్క‌న ప్రభుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటే...త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లోని కొన్ని ప‌బ్‌లు, బార్ల‌కు తాళం ప‌డ‌టం ఖాయ‌మే. ఏం జ‌ర‌గ‌నుందో వేచిచూద్దాం!


hyderabad-pub-restaurant-hyderabad-restuarans-hyde
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జ‌గ‌న్ గెలుపు...బీజేపీ ఢిల్లీ నేత ఆస‌క్తిక‌ర కోరిక‌
కేసీఆర్ నీ బిడ్డే చెల్ల‌ని రూపాయి..మ‌ళ్లీ మిమ్మ‌ల్ని ఓడించ‌బోతున్నాం...
కేసీఆర్‌కు షాక్‌...మ‌ల్కాజ్‌గిరిలో రేవంత్ గెలుపు!
మోదీకి కేసీఆర్ శుభాకాంక్ష‌లు...జ‌గ‌న్‌కు కేటీఆర్ శుభాకాంక్ష‌లు
బాబుగారి రికార్డ్‌...ఇద్ద‌రు సీఎంల‌ను ఓడించిన ఘ‌నుడు
బిగ్ బ్రేకింగ్ఃబాబు రాజీనామా...గ‌వ‌ర్న‌ర్‌కు ప‌త్రాలు
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌...బీజేపీ-కాంగ్రెస్ కంటే ఆ పార్టీపై అంద‌రి ఫోక‌స్‌
ఓట‌మి దిశ‌గా టీడీపీ....హెరిటేజ్ షేర్ల దివాలు...టీడీపీ నేత‌లకు షాక్‌
కేసీఆర్‌కు షాక్‌..క‌విత కంటే బీజేపీ అభ్య‌ర్థి లీడ్‌..క‌రీంన‌గ‌ర్‌లోనూ అదే దోర‌ణి
అసోం పీఠం ఎవ‌రిది... మోడీ చేసిన ప‌ని బీజేపీ కొంప‌ముంచుతుందా...
1996 త‌ర్వాత క‌శ్మీర్‌లో ఇదే తొలిసారి...ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నిది ఎందుకంటే...
జగ‌న్ నివాసంలో పీకే...వార్ రూం నుంచే అవ‌న్నీ...బాబు ఇంటివ‌ద్ద ఇంకో సంద‌డి
ఎన్నిక‌ల అక్ర‌మాల్లో ఏపీ రికార్డు....ఎన్ని వంద‌ల‌ కోట్లు ప‌ట్టుబ‌డ్డాయంటే..
ఇంకొన్ని గంట‌లే...ప్ర‌పంచం చూపు భార‌త్ వైపు...ఏడు విడ‌త‌ల్లో ఏం జ‌రిగిందంటే...
తొంద‌ర‌ప‌డిన కోయిల‌...మోడీకే మ‌ద్ద‌తిస్తాం...టీఆర్ఎస్ మంత్రి ప్ర‌క‌ట‌న‌
నిజామాబాద్ పార్ల‌మెంటు మ‌రో రికార్డు...కౌంటింగ్‌లో దేశంలోనే ఇదే ప్ర‌త్యేక‌త‌
కౌంటింగ్ టెన్ష‌న్‌...హోం శాఖ హై అల‌ర్ట్‌...తేడా వ‌చ్చిందో అంతే...
జ‌బ‌ర్దస్త్ నుంచి నాగ‌బాబు ఔట్‌..అలీ ఎంట్రీ....సిగ్న‌ల్స్ ఇచ్చిన‌ట్లేనా...
కౌంటింగ్ ప‌ర్వం..కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన సీఈఓ...మ‌ధ్యాహ్నానికే క్లారిటీ
కేసీఆర్ సాబ్ ఎక్క‌డ‌...ఫ్రంట్ సంగ‌తేంది?...మీడియా ముందుకు రానిది అందుకేనా?
500 కోట్లు...ఏపీలో  బెట్టింగ్ దూకుడు...ఎగ్జిట్ పోల్స్ రాక‌తో షాక్‌
టీడీపీని బీజేపీ చీల్చుతుందా...ఆయ‌న డౌట్ ప‌డ్డాడంటే..ఆలోచించాల్సిందే
తొడ గొట్టి...బీపీ చెక్ చేయించుకొని... టీడీపీ నేత‌ల కామెడీ...ఓట‌మి భ‌యంతోనేనా?
కేఏ పాల్ ఎక్క‌డున్నాడో తెలిసింది...మ‌ళ్లీ వ‌స్తాడా...న‌వ్వులు పూయిస్తాడా?
ఢిల్లీలో బాబు న‌వ్వుల‌పాలు... బాబుకు షాక్ ఇచ్చిన పొరుగు రాష్ట్ర సీఎం
అక్ర‌మాస్తుల కేసులోములాయం, అఖిలేష్ సేఫ్‌..సీబీఐ అఫిడ‌విట్‌...ఎన్నిక‌ల ఎత్తుగ‌డేనా
బాబు దేశ‌ద్రోహి...వెన్నుపోటు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...అంద‌రినీ ప్ర‌ధాని చేస్తార‌ట‌
విదేశాల‌కు వెళ్లేందుకు రాబ‌ర్ట్ వాద్రా ద‌ర‌ఖాస్తు..ఎగ్జిట్‌పోల్ ఎఫెక్టేనా?
రూపాయికే అంత్య‌క్రియ‌లు......తెలంగాణ‌లో ఎక్క‌డంటే...
జ‌డ్జీ ముందుకు ర‌విప్ర‌కాశ్‌...బెయిల్ ఇవ్వ‌డంలో ఏం జ‌రుగుతుందంటే
ల‌గ‌డ‌పాటికి జ‌నాల నాడి తెలియ‌దు...గాలి తీసేసిన ఏపీ మంత్రి...టీడీపీ గెలుపుపై న‌మ్మ‌కం లేన‌ట్లేగా
బాబుకు ఏమైంది... అది బాల‌కృష్ణ వ‌ద్ద నేర్చుకున్నావా... సుప్రీంకోర్టు చెప్పిన విన‌వా?
జ‌గన్ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ... పొత్తుకోసం రంగంలోకి ఉద్ధండుడు...జ‌గ‌న్ సంచ‌ల‌న రిప్లై
బాబుకు షాక్‌..ప్ర‌ణబ్ ముఖ‌ర్జీ సంచ‌ల‌న కామెంట్లు...ఆయ‌నపై ఏం విమ‌ర్శ చేస్తారో
వీవీ ప్యాట్ల‌పై పిటిష‌న్ కొట్టివేత‌...సుప్రీం సంచ‌ల‌న ఆదేశాలు..ఇక‌నైనా గోల ఆగుతుందా
25 మొబైల్ నంబ‌ర్లు వాడుతున్న ర‌విప్ర‌కాశ్‌...కాల్స్ ఎలా చేస్తున్నాడంటే...పోలీసుల సంచ‌ల‌న ద‌ర్యాప్తు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.