Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 9:40 am IST

Menu &Sections

Search

అక్కడ ఒక్కరూపాయికే ఇడ్లీ..ఎక్కడో మీకు తెలుసా..

అక్కడ ఒక్కరూపాయికే ఇడ్లీ..ఎక్కడో మీకు తెలుసా..
అక్కడ ఒక్కరూపాయికే ఇడ్లీ..ఎక్కడో మీకు తెలుసా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బయటకు వెళ్ళి ఏమైనా తినాలన్నా,తాగాలన్నా రేట్లు మండిపోతున్న ఈ కాలంలో నిస్వార్ధంగా సేవచేసే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.ఇక ఏదైనా బిజినెస్ చేసే వారు లాభ నష్టాలను చూసుకుని వ్యాపారం చేస్తారు.కాని నిజాయుతీగా తనకు తోచినంతలో నలుగురికి సహాయపడుదామని ఆలోచించే వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.నాకేంటీ లాభం అని ఆలోచించే మనుషులున్న ఈ కాలంలో 80 ఏళ్ల వయస్సులో కుడా నలుగురికి తోచినంతగా సహాయం చేస్తూ, అదికూడా 30 సంవత్సరాలనుండి ఎటువంటి లాభాపేక్ష లేకుండా వున్న ఈ బామ్మ గురించి మనలో ఎంతమందికి తెలుసు.ఈమె దగ్గర ఇడ్లీ కేవలం ఒక్క రూపాయికి ప్లేట్ మాత్రమే ఇలాంటి సేవ ఇంకెక్కడైన,ఎవరైనా చేస్తున్నారా.అంతే కాకుండా ఈ కాలంలో రూపాయికి ఎవరు విలువిస్తున్నారు..అందుకే ఈ బామ్మను చాలమంది ఎప్పటికి మరవకుండా గుర్తు పెట్తుకుంటారు.



ఈమె పేదల పాలిట అన్నపూర్ణమ్మ,ఆకలితో వున్న వాళ్లకి అమ్మ.ఇలాంటి వాళ్లను ఏ బిరుదుతో సత్కరించిన తక్కువే. పేదలకు అది చేసాం,ఇది చేసాం అని చెప్పుకునే నాయకులున్న ఈ కాలంలో ఏ పబ్లిసిటి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళుతున్న ఈ బామ్మగారి లైఫ్‌స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. తమిళనాడులోని వడివేలంపాల్యంలో నివసిస్తున్న కె.కమలతాల్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది.80 ఏళ్ల వయస్సులోనూ ఉదయాన్నే నిద్రలేచి,పిండి రుబ్బి ఇడ్లీల తయారీలో నిమగ్నమయ్యే ఈ బామ్మ నిజంగా ఎందరికో ఆదర్శం.ఈ విషయాన్ని ఆశ్చర్యానికి గురిచేసే అద్భుత గాథల్లో,ఒకటి గా చెప్పవచ్చు.ఇక ఈ బామ్మ చేస్తున్నసేవ సమాచారం మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రకు కూడా తెలిసింది.



ముదిమి వయస్సులోనూ కష్టపడి వ్యాపారం చేస్తున్న ఆ బామ్మగారిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు.కట్టెల పొయ్యిపైనే ఇడ్లీలు వేస్తున్న ఆమెకు సాయం చేయడానికి ముందు కొచ్చారు.ఈ సందర్భంగా ఆయన కమలతాల్ వంటి వారికి కొంత సాయం చేసినా,ఎంతో మందికి మంచి జరుగుతోంది. ఆ బామ్మ ఇప్పటికీ కట్టెల పొయ్యే వాడుతున్నారు.మీకు ఎవరికైనా ఆమె తెలిస్తే నాకుచెప్పండి.నేను ఆమెవ్యాపారంలో పెట్టుబడి పెడతా.గ్యాస్ స్టవ్ కొనిస్తా అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.ఇక ఆనంద్ మహీంద్ర ట్వీట్‌పై‘ఇండియన్ ఆయిల్’సంస్థ కూడా స్పందించింది.‘సరిగ్గా చెప్పారు.ఇండియన్ ఆయిల్ దేశానికి ఏ స్ఫూర్తితో సేవలను అందిస్తుందో..ఆమె కూడా ఆవిధంగానే సమాజ సేవ చేస్తోంది.అలాంటి వారికి మా మద్దతు ఉంటుంది.ఆ అవ్వకు ఎల్పీజీ సిలిండర్,గ్యాస్ స్టవ్,రెగ్యులేటర్ అందిస్తాం’అని తెలిపింది.చూసారా మంచిచేస్తే నాకు ఏమస్తుందని అనుకుంటున్న రోజుల్లో ఈమె మంచిపని ఎవరెస్ట్ శిఖరమంతా ఎదిగింది.చేసిన మంచి ఎప్పటికి చెడిపోదు అని నిరూపించ బడింది..
There is only one idly..here do you know ..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అశ్వత్థామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.