Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 6:27 am IST

Menu &Sections

Search

చాక్ పీస్ తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అవాక్కావ్వాల్సిందే

చాక్ పీస్ తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అవాక్కావ్వాల్సిందే
చాక్ పీస్ తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అవాక్కావ్వాల్సిందే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చిన్నప్పుడు స్కూల్ డేస్ సార్ పాఠం చెప్పి మిగిలిపోయిన చాక్ పీస్ ముక్కలు అక్కడే వదిలి వెళ్తుంటే వాటిని తీసుకుని బోర్డు మీద రాసి మనం కూడా మాస్టారు అయిపోయినట్టు ఫోజులిచ్చేవాళ్ళం.  రకరకాల రంగు రంగుల చాక్ పీసు ముక్కల్ని జమచేసేవాళ్ళం. అయితే కేవలం బోర్డు మీద రాయడానికే కాకుండా, చాక్ పీస్ చాలా రకాలుగా ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు. వెండి వస్తువులను తుప్పు పట్టకుండా ఉండడం నుండి గ్రీసు మరకలని పోగొట్టడం వరకు చాలా పనులకు చాక్ పీస్ యూజ్ అవుతుంది.


సాస్ వేసుకుని జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కడ సాస్ షర్ట్ మీద పడుతుందోనని జాగ్రత్తగా తింటారు. అయినా కూడా సాస్ షర్ట్ మీద పడుతుంది. ఇక నుండి అలాంటి భయాలేమీ పెట్టుకోకుండా హాయిగా ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. ఒక వేళ సాస్ మీ షర్ట్ మీద పడితే అక్కడ చాక్ పీస్ ని రుద్ది పది నిమిషాల తర్వాత వాష్ చేస్తే సాస్ మరకలు పూర్తిగా తొలగిపోతాయి.


మనం కప్పుకునే పక్క బట్టలు,రగ్గులు వార్డ్ రోబ్ లో పెట్టడం వల్ల దుర్వాసన పెరుగుతుంది. వార్డ్ రోబ్ దుర్వాసనని పోగొట్టే ఫ్రెష్ నర్స్ ఉన్నప్పటికీ అవి హానికరమైనవి. వాటి బదులు వార్డ్ రోబ్ లో చాక్ పీస్ ని వాడితే , దానిలో ఉన్న పోరస్ వల్ల చెడు వాసనలను గ్రహించదు.


చాక్ పీస్ యొక్క ఉపయోగాలలో ఆశ్చర్యకమైన అంశం షర్ట్ కాలర్ల మీద, కఫ్ మీద ఉన్న మురికిని పోగొట్టి వాటిని తెల్లగా మెరిసేలా చేయడం. నిజానికి షర్ట్ కాలర్ మీద మురికి పోగొట్టడం చాలా కష్టమైన పని. కానీ చాక్ పీస్ ని కాలర్ ,కప్స్ పై రుద్ది  వాష్ చేయడం వల్ల ఆ మురికి తొలగిపోయి బట్టలు తెల్లగా మెరుస్తాయి.


కొత్తగా పేయింట్ వేసిన గోడలు కొన్ని రోజుల తర్వాత వాటిపై అనవసర మరకల ద్వారా వికృతంగా కనిపిస్తాయి. అలా కనిపించకుండా ఉండాలంటే వాటిపై చాక్ పీస్ ని రుద్దాలి. అలాగే గోడలలో చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడినపుడు చాక్ పీస్ ని ఆ పగుళ్లలో రుద్ది ఈజీగా కనిపించకుండా చేయచ్చు.


వెండి పాత్రలు కానీ లోహాలు కానీ వాతావరణంలోని తేమ వల్ల వాటి మెరుపును కోల్పోయి నల్లగా మారతాయి. ఈ వెండి సామాగ్రిని భద్రపరిచే పెట్టెలో చాక్ పీస్ ని ఉంచడం ద్వారా అవి నల్లగా మారకుండా నిరోధించవచ్చు. అవసరం అయినపుడు చాక్ పీస్ ని మార్చుకుంటే సరిపోతుంది.


Do you know how many uses with chalk pieces
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జల్లికట్టు ఒక నిరసన మాత్రమే.. ఈ సారి అంతకుమించి... కమల్ హాసన్
ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడిగా విజయ్ దేవరకొండ
ఈ వారం మహేష్ తో పాటు నామినేషన్ లో ఉండే సభ్యులు ఎవరంటే?
దసరా రేసులో పాయల్ RDX లవ్
ఆ ఒక్క సంఘటన హీరోల తీరు మారేలా చేసింది.
సాహో వలన ప్రభాస్ కి ఒరిగిందేమిటంటే?
మహేష్ విట్ట నామినేట్ అవడం వెనక కారణం ఎవరు?
బిగ్ బాస్ 3: టాస్క్ విషయంలో ఇంటి సభ్యులు చేసిన అతి పెద్ద తప్పు
పంత్ కి సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చిన గంభీర్
ఇలాగే కొనసాగితే పంత్ పై కఠిన నిర్ణయాలు తప్పవు.. రవిశాస్త్రి
"సైరా" సినిమా ఎండింగ్ ఏ విధంగా ఉండబోతుంది?
ఆ దర్శకుడి కోసం మహేష్ మూడు ప్రాజెక్టులని పక్కన పెట్టాడా?
ఆర్ ఆర్ ఆర్ లో చరణ్, ఎన్టీఆర్ ల లుక్ ఎలా ఉండబోతుందో తెలుసా?
ఆ ఏరియాలో దుమ్ము దులుపుతున్న నాని
సందీప్ వంగా కొత్త సినిమా టైటిల్ ఇదే
హిందీ మీద అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎటు వైపు దారి తీస్తున్నాయి.
అగ్ర హీరోయిన్ టైటిల్ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు..
సాహో తర్వాత ప్రభాస్ మౌనానికి కారణం ఏంటి?
చాణక్య మీద నాకు నమ్మకంగా ఉంది...గోపీచంద్
బిగ్ బాస్ 3: శనివారం ఎపిసోడ్ లో నాగార్జున చేసిన పొరపాట్లు
బిగ్ బాస్ 3: శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన పొరపాట్లు
అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన సుకుమార్
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అని చెప్పి బిగ్ బాస్ వారం రోజుల అతిధిని తీసుకొచ్చాడా?
తొమ్మిదేళ్ళ తర్వాత తమిళంలో విడుదలవుతున్న తెలుగు సినిమా
చిట్టిబాబుకు దక్కిన మరో అవార్డు
వాల్మీకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అతిధిగా బడా హీరో
చప్పగా సాగుతున్న బిగ్ బాస్...కారణం ఎవరు?
బిగ్ బాస్ 3: వరుణ్, శ్రీముఖిల మధ్య జరిగిన ఇష్యూలో తప్పెవరిది?
బిగ్ బాస్ 3: ఆలీ రీ ఎంట్రీ పై క్లారిటీ?
హిట్ అయితే నిద్రలేపండి....నాని వినూత్న ప్రచారం
ఇస్రో సిబ్బంది జీతాల కథలు మీకు తెలుసా?
బిగ్ బాస్ లో మరోసారి సెంటిమెంట్ రిపీట్ కానుందా?
శ్రీముఖికి షాకిచ్చిన యాంకర్ రవి
బిగ్ బాస్ 3: బయటపడ్డ పునర్నవి నిజ స్వరూపం... షాక్ లో ప్రేక్షకులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.