Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 1:49 pm IST

Menu &Sections

Search

రోజుకు ఒక క‌ప్పు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..

రోజుకు ఒక క‌ప్పు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..
రోజుకు ఒక క‌ప్పు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధార‌ణంగా చాలా మందికి మార్నింగ్ టీ లేకుండా ఉండ‌లేరు. అయితే టీ వల్ల పెద్దగా ఉపయోగం ఏముంటుంది అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. అదొక అలవాటని కొందరి అభిప్రాయం. కానీ, ఆరోగ్యానికి అవసరమైన ఉత్తమ ప్రయోజనాలు టీలో దండిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రోజుకో కప్పు చాయ్ తాగితే డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చని పలు సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి.


మిగతా ఆహార పదార్థాల కంటే టీలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడమే ఈ ప్రయోజనాలకు కారణం. సగటున ఒక కప్పుటీలో 130 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. రోజులో 415 మి.గ్రా ఫ్లేవనాయిడ్స్‌ను తీసుకోవడం ద్వారా నాడుల సక్రమంగా పనిచేస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాదు రక్తనాళాలు వ్యాకోచించేందుకు ఈ ఫ్లేవనాయిడ్స్ తోడ్పడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఒత్తిడి, అలసటను తగ్గించడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను టీ ఉత్తేజపరుస్తుంది.


శరీరంలో నీటిశాతాన్ని సమతుల్యంగా ఉంచడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే బ్లాక్, గ్రీన్ టీలలో సాధారణ టీ కంటే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. రోజుకు ఒక క‌ప్పు టీ తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్‌ కంట్రోల్ చేయ‌వ‌చ్చు. కానీ ప‌రిమితికి మంచి టీ త్రాగడం వల్ల ఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఈ ఆక్సిడెంట్లు ఎక్కువైతే క్యాన్సర్‌ మరియూ ఉబకాయం లాంటి వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.   



health benefits of a cup of tea
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టేస్టీ టేస్టీ `రొయ్యల కిచిడీ`
ఈ గింజలు తింటే.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు..
గంజే క‌దా అని తీసిప‌డేకండి.. ఎందుకంటే..
కుంకుమ పువ్వు వాడుతున్నారా.. అయితే..
చాక్లెట్స్‌కు మతిమరుపుకు లింక్ ఏంటో తెలుసా..
ఎంతో సులువుగా పండ‌గపూట `పాల తాలికలు`
సబ్జా గింజలకు.. మధుమేహానికి లింక్ ఏంటి..?
త‌ల‌కు నూనె పెట్టే ముందు.. ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి..
గుమ్మడి పండు.. ఔషధాలు మెండు..
`డ్రై ఫ్రూట్స్` అతిగా తింటే ఈ ముప్పు త‌ప్ప‌దు..
క్రిస్పీ క్రిస్పీ `ప‌నీర్ ప‌కోరా`
ఈ జ్యూస్‌తో జ్వ‌రానికి చెక్ పెట్టేయండి..
బ్రెడ్, బన్, పిజ్జా లాంటివి తింటే కాన్సర్ ఫ్రీ.. ఎలాగంటే..?
`డ్రై ఫ్రూట్స్‌`తో అందం.. ఆరోగ్యం..!
ఆముదం ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఎంతో సులువుగా `వంకాయ రొయ్యల క‌ర్రీ`
డయాబెటిస్ లక్షణాలు.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..
దాల్చిన చెక్క‌తో అదిరిపోయే బ్యూటీ సీక్రెట్స్‌..
బాదం మిల్క్‌తో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండిలా..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.