నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ ‘భాయ్’ ఫస్ట్ లుక్ ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ‘ఎంటర్ టైన్ మెంట్ తో చంపేస్తాడు’ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ‘భాయ్’ ఫస్ట్ లుక్ అక్కినేని అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: