ఈ చిత్రంలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టగలరా.., ఈ అమ్మాయి తన అందంతో భారతీయ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసింది. మిస్ వరల్డ్ గా ఎన్నికై తరువాత సినిమాల్లో రాణిస్తున్న ఐశ్వర్యరాయ్ ను చిత్రంలో చూస్తున్నారు.  చిత్రంలో ఎరపు రంగు చీరలో కనిపిస్తున్న అమ్మాయి ఐశ్వర్యరాయ్. ఆమె 14 సంవత్సరాల వయస్సులోనిది ఫోటో.

మరింత సమాచారం తెలుసుకోండి: