ఇప్పుడు అన్నింటా ‘హాట్’ మంత్రమే. ప్రేక్షకులను ఎలాగైనా రెచ్చగొట్టి ధియేటర్లకు రప్పించుకోవాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో ‘షూట్ అవుట్ ఎట్ వాదలా’ చిత్రం ఇదే బాటలో నడుస్తోంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. పై చిత్రంలో సన్నిలియోన్ ఫోజు చూస్తుంటే పోస్టర్ కూ A సర్టిఫికెట్ ఇవ్వాలని అనకుండా ఉండలేం. జూన్ అబ్రహం ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, సన్నీలియోన్ ఐటెం సాంగ్ లు చేశారు. ఈ సాంగ్ లు చిత్రానికి ప్రత్యేక సొగసు తెస్తాయని ఈ స్టిల్ చూస్తేనే అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: