క‌మ‌ల్‌హాస‌న్ విశ్వరూపం మూవీ ఎంత‌టి స‌క్సెస్‌ను సాధించిందో అంద‌రికి తెలుసు. ఈ మూవీ సీక్వెల్‌పై కూడ అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘విశ్వరూపం 2′ సినిమా ట్రైలర్ ని ఈ మద్య జరిగిన ఐఫా అవార్డ్ ఫంక్షన్ లో లాంచ్ చేయడం, విప‌రీత‌మైన రెస్పాన్స్ రావ‌డంతో దీనికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ణు రిలీజ్ చేశారు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింద‌ని త్వర‌లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామ‌ని ఆ ఫంక్షన్‌లో క‌మ‌ల్‌హాస‌న్ చెప్పారు. మల హసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వేణు రవిచంద్రన్, ఏక్త కపూర్, శోభ కపూర్ లు నిర్మిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: