ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ అప్‌క‌మింగ్ మూవీ మారియ‌న్‌కు కోళీవుడ్‌లో పాజిటివ్ టాక్‌ వ‌చ్చింది. ఇందులో ధ‌నుష్ న‌ట‌న నేటివిటికి చాలా ద‌గ్గర‌గా ఉండి, అంద‌రిని మెస్మరైజ్ చేయ‌డం ఖాయం అంటున్నారు కోళీవుడ్‌.

చాలా సంవత్సరాల త‌రువాత ధ‌నుష్‌పై ఇంత అభిమానాన్ని సంపాదించిన మూవీ ఈ మారియ‌న్ అంటున్నారు. మారియ‌న్ కొన్ని సీన్లలో అచ్చం ర‌జనీకాంత్‌లా క‌నిపించాడ‌ని కోళీవుడ్ టాక్‌. ఈ మూవీకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్‌ను అందించ‌డంతో, నేష‌న‌ల్ మార్కెట్‌లోనూ ధ‌నుష్‌కు డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ కంటే కోళీవుడ్‌,బాలీవుడ్‌ల‌లోనే మారియ‌న్ మూవీకు ఎక్కువ హైప్ క్రియోట్ అయింది.

               

మరింత సమాచారం తెలుసుకోండి: