ఓ హీరో మరోహీరోపై కోట్లాది రూపాయల పెట్టుబడి ఏంటా... అని అనుకుంటే పొరపాటే. ఒక హీరో పవర్ మరో హీరోకు తెలిసినంత ఎవరికి తెలియదన్న విషయాన్ని గ్రహించాలి. అందుకే పవణ్ కళ్యాణ్ పవర్ తెలిసిన నితిన్ ఆయనపై నమ్మకంతో ఏకంగా రూ.13కోట్లు పెట్టి రైట్స్ తీసుకుని రికార్డు సృష్టించాడు.

ఈ నిర్ణయం టాలీవుడ్ వర్గాల గుండెలు జారి గల్లంతు చేసినంత పనిచేసిందట. పవణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను నైజాం కు రూ.13కోట్లు ఇచ్చి తీసుకున్నాడట. ఇది భారీ మొత్తమే అంటున్నారు. పైగా ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో కూడా నితిన్ కు పవణ్ పై ఉన్న నమ్మకాన్ని చూసి వావ్ అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: