బాలీవుడ్ బ్యూటి ప్రియాంకా రిసెంట్ గా జీ సినీ అవార్డ్ పంక్షన్ లో లైవ్‌ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చింది.కేవలం 5 నిమిషాల ప్రదర్శన కొసం 5 కోట్లు రెమ్యునిరేషన్ తిసుకుంది.రిసెంట్ గా  ఈ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌కి సంబంధించిన రిహార్స‌ల్ వీడియోని షేర్ చేసింది పింకి. ఇందులో బ్యాక్ స్టేజ్ విశేషాల‌తో పాటు త‌న రిహార్స‌ల్‌కి సంబంధించిన దృశ్యాలు ఆడియాన్స్ కి కిక్ ఇస్తున్నాయ్.

Image result for Priyanka at zee golden

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఇపుడు బాలీవుడ్ కంటే హాలీవుడ్‌ చిత్రాలకే అధిక ప్రాధాన్యతనిస్తోంది. దీంతో ఈ భామ కోసం బాలీవుడ్ నిర్మాతలు పడిగాపులుకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆమె కేవలం 5 నిమిషాల కార్యక్రమానికి రూ.5 కోట్లు వసూలు చేసిందన్న వార్త బాలీవుడ్‌లో ఓ సంచలనంగా మారింది. ఈ ప్రదర్శన రిహార్సల్ వీడియోను ప్రియాంకా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Image result for Priyanka at zee golden

ఇటీవ‌ల ముంబైలో జీ సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రియాంకా చోప్రా లైవ్‌ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. అదీ కూడా కేవలం 5 నిమిషాల ప్రదర్శన. ఇందుకోసం ఆమె రూ.4 నుంచి 5 కోట్లు తీసుకుందట. ప్రియాంక గ్లోబల్ ఇమేజ్, ఇంటర్నేషనల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ వేడుక నిర్వహించిన జీ మీడియా.. ఆమె అడిగినంత మొత్తం ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

Image result for Priyanka at zee golden

ఈ హంగామా త్వ‌ర‌లోనే టీవీలో ప్ర‌సారంకానుంది. ప్రియాంక రీసెంట్‌గా త‌న ఇన్‌స్ట్రాగ్రాంలో ఈ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌కి సంబంధించిన రిహార్స‌ల్ వీడియోని షేర్ చేసింది. ఇందులో బ్యాక్ స్టేజ్ విశేషాల‌తో పాటు త‌న రిహార్స‌ల్‌కి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం క్వాంటికో 3 సీరియల్‌తో పాటు 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్', 'ఎ కిడ్ లైక్ జేక్' అనే హాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటి.


మరింత సమాచారం తెలుసుకోండి: