భాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ప్రభాస్ తను తీయ బోయే తరువాత సినిమా విషయం లో భాలీవుడ్ లో ఇబ్బందలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది దానికి కారణం కరణ్ జోహార్ అని చెప్పవచ్చు. సాహో సినిమా హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి అస్సలుఇష్టపడటం లేదు హిందీ వారు.ఈ సమస్య మొత్తానికి మూలం ప్రభాస్ కి కరణ్ జోహార్ కి మధ్యలో ఉన్న విభేదాలే అని తెలుస్తోంది. 

Image result for prabhas

కేవలం ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసమే దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టి తీశారంటే ప్రభాస్ సినిమాకి ఖర్చు ఎంత అయ్యుంటుందో ఊహించొచ్చు. ఇంత భారీగా తీస్తున్న సినిమాకి భారీగా రేటు చెప్పాడంట ప్రభాస్. అది తన సొంత బ్యానర్ అవ్వడంతో , ప్రభాస్ కూడా దగ్గరుండి సినిమా బిజినెస్ గురించి చర్చిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ కి కరణ్ జోహార్ కి గొడవ అవ్వడానికి కారణంగా ఒక వార్త  బయటికొచ్చింది. బాహుబలి తరువాత ప్రభాస్ తో ఒక సినిమా చెయ్యడానికి ప్లాన్ చేసాడంట కరణ్ జోహార్.
Image result for prabhas
ఆ సినిమా చెయ్యడానికి ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించాడట. కానీ , ఆ సినిమా చెయ్యడానికి ప్రభాస్ చెప్పిన రేటు విని  అదిరిపోయాడంట కరణ్ జోహార్. దాంతో సినిమా ఆగిపోవడం , ప్రభాస్ ని ఎలాగైనా తొక్కాలని కరణ్ జోహార్ ప్రయత్నిస్తుండటం జరుగుతోంది అంట. దాదాపు 20 కోట్ల రూపాయల దాకా రెమ్యూనరేషన్ అడిగాడు అంట. నువ్వేమైనా సూపర్ స్టార్ రజినికాంత్ వా అని కోప్పడ్డాడట. ప్రభాస్ గురించి ఏకంగా ఒక పోస్ట్ పెట్టి మరీ అతనికి వార్ణింగ్ ఇచ్చాడు కరణ్ జోహార్. డియర్ యాంబిషన్ .. నువ్వు ఏదైనా ఘనత సాధించాలి అని అనుకుంటే ముందు నిన్ను నువ్వు దిగ్గజాలతో పోల్చుకోవడం  తగ్గించుకోవాలి అని డైరెక్ట్ గానే ప్రభాస్ మీద ట్వీట్ చేసాడు కరణ్ జోహార్. 


మరింత సమాచారం తెలుసుకోండి: