రష్మి గౌతమ్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించే జబర్దస్త్ షో లో రష్మీ గౌతమ్ తన యాంకరింగ్ తో అదరగొడుతోంది. చురుకైన మాటలతో పదునైన చూపులతో జబర్దస్త్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది రష్మి గౌతమ్ . ఇక జబర్దస్త్ లో మంచి క్రేజ్ సంపాదించిన రష్మి సినిమాల్లో ఛాన్సు కూడా కొట్టేసింది. అయితే రష్మీ నటించిన సినిమాల్లో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులను అలరించిన చిత్రం గుంటూరు టాకీస్. ఈ సినిమాతో రష్మీ అందాల ఆరబోతతో కుర్రకారు అందరికీ చమటలు పట్టించింది. కేవలం తన అందాల ఆరబోతతో నే సినిమాకి మంచి విజయాన్ని అందించింది  రష్మి గౌతమ్. అయితే రష్మి గౌతమ్ తాజాగా ఢీ షోలో   కూడా యాంకరింగ్ చేస్తోంది. కాగా  యాంకర్ రష్మి గౌతమ్ కి సంబంధించి ఓ కొత్త విషయం ఒకటి తెరమీదికి వచ్చింది. ఆమెకు ఓ నిర్మాతను అభిమానిస్తోంది   అంటూ తెలిపింది రష్మి గౌతమ్. ఇంతకీ తనకు ఇష్టమైన నిర్మాత టాలీవుడ్లోనూ బాలీవుడ్లోనే కాదు లెండి హాలీవుడ్ లో. 



 హాలీవుడ్ నటుడు నిర్మాత అయిన ఎడ్వార్డ్  థామస్ హార్డీ ని రష్మి గౌతమ్   ఇష్టపడుతుందట.ఎడ్వార్డ్  థామస్ హార్టీ 2001లో హాలీవుడ్ లోకి ఏంట్రీ  వరుస సినిమాలు చేసుకుంటూ ఎన్నో సినిమాల్లో తన యాక్షన్ సీన్లతో ప్రేక్షకుల మతి పోగొట్టి  అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా కొన్ని సినిమాలను కూడా నిర్మించాడు ఆయన. ఇక ఇప్పుడు థామస్ హార్డీ ఏ ప్రాజెక్టు ఎంచుకున్న దాని పై అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోతున్నాయి. టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆయన ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిపోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అనుష్క శర్మ, కత్రినా కైఫ్,  రణ్ వీర్ సింగ్ప్రియాంక చోప్రా థామస్ హార్డీ  ఫాన్స్ లిస్ట్ లో  చేరగా.. తాజగా  జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా హార్డీ  ఫ్యాన్ లిస్ట్ లో చేరింది. అయితే యాక్షన్ సన్నివేశాల వల్ల కాకుండా థామస్ హార్డీ నీ అభిమానించటానికి  మరో కారణం ఉందంటూ  సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. థామస్ హార్డీ కి  మంచి వ్యక్తిత్వం ఉండటంవల్ల రష్మీ  హార్డీకి ఫ్యాన్  అయిపోయిందట. 



 జబర్దస్త్ షోలో చురుకైన యాంకరింగ్ తో అందరినీ ఆకర్షించే రష్మికి హాలీవుడ్ సినిమాలంటే ఇష్టమని ఆమె పలు ఇంటర్వ్యూలలో కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే థామస్ హార్డీ రిస్కీ  యాక్షన్ సన్నివేశాలను చూసి రష్మీ ఫ్యాన్  అయిపోయిందట. ఇదిలా ఉండగా కామెడీ షో లోను ఇతర దేశాల్లోనూ సుడిగాలి సుదీర్ రష్మి కాంబినేషన్ హిట్ పెయిర్ గా నిలుస్తుంది. అయితే రష్మి గౌతమ్ ఇప్పటికే గ్లామర్ రోల్స్ లో మెరిసి  కుర్రకారు మతి పోగొట్టిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: