కొంతమంది మీద కొంత ముద్ర పడిపోతుంది. ఉదాహరణకు కమలిని ముఖర్జీ. ఆఢియో ఫంక్షన్లకు అర్దనగ్నంగా ఎన్నిసార్లు హాజరైనా ఆమెను సినీ జనాలు తెరపై నిండు చీరకట్టుతోనో, చక్కటి చుడిదారులోనో చూపించడానికే ఇష్టపడ్డారు. మధురిమ పరిస్థితి కూడా అచ్చుగుద్దినట్టు అలాగే ఉంది. పలు వైవిధ్యమైన పాత్రల్లో తనను తాను చూసుకోవాలని మధురిమ ఆశపడుతోంది. కానీ సినీ జనాలు మాత్రం చీరకట్టు పాత్రలకే సరిపెడుతుండటం తనకు నిరాశను కలుగజేస్తోందని చెప్తోంది మధురిమ.   పాపం. సినీ దర్శకులు ఆమె కోరికను ఎప్పుడు మన్నిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: