బికినీ అంటే ఒంటికాలు మిధ లేచే హీరోయిన్ ఇప్పుడు బికినీ అంటే సై అంటుంది, టాలీవుడ్ సినిమాల్లో కొన్ని నియమనిబంధనలు పాటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిపోడం , కోలీవుడ్ కూడా పెద్దగా ఆఫర్స్ ఇవ్వకపోడం కాజల్ కి కెరీర్ మిధ బయం మొదలయింది.  ఇదిల ఉంటె సినిమాలో సెటిల్ అయ్పోతుంది అని తన చెల్లని ప్రోత్సహిస్తే రెండు మూడు సినిమాల్లో చేసి ఆ తరవాత ప్రేమ పెళ్లి అంటూ సినిమాలు వదిలేసింది. ఇంత కష్టపడిన సినిమా ఆఫర్స్ రాకపోడంతో ఇక దారిలేక బికినీ కి నేను రెడీ అంటుంది కాజల్ అగర్వాల్. తన తమిళ్ సినిమాల్లో బికినీ సీన్స్ అవసరం ఉంటె చేస్తానని చెప్పేసిందట, అయతే ఈ బికినీ ఆయన కాజల్ కష్టాలు తీర్చేసి మల్లి టాప్ హీరోయిన్ రోల్ లోకి వెళ్ళిపోతుందని అనుకుంటుంది. చూద్దాం ఈ అమ్మడు చేసే చివరి ప్రయత్నం ఫల్సితుందో లేదో.  

మరింత సమాచారం తెలుసుకోండి: