నటీనటులు ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు  డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి  వెళ్తుంటారు . ఈవెంట్ మొత్తంలో  వారే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కొత్తగా కనిపించడానికి సరికొత్త కాస్ట్యూమ్స్ తో  దర్శనమిస్తుంటారు నటీనటులు. స్పెషల్ కాస్ట్యూమ్ డిజైనర్ డిజైన్ చేయించుకుని  సరికొత్తగా  కనిపించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పిచ్చి బాలీవుడ్లో ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. బాలీవుడ్ తారలు ఏదైనా ఈవెంట్ కు  హాజరు అవుతున్నారు అంటే అబ్బో చిత్రవిచిత్రమైన డ్రెస్సులు వేసుకుంటూ అలరిస్తూ ఉంటారు.ఓ వైపు  అందాల ఆరబోత మరోవైపు స్టైల్... రెండూ కలగలిపి డ్రెస్సులు వేసుకొని అలరిస్తూ ఉంటారు బాలీవుడ్ తారలు. ఏ ఈవెంట్ కి వెళ్లిన సెంట్రాఫ్ ఎట్రాక్షన్గా నిలిచేందుకు  ట్రై చేస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్ తారలు వేసుకునే విచిత్రమైన డ్రెస్సులు వల్ల కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కొన్నిసార్లు కొంత ఎక్స్పోజింగ్ చేసే డ్రెస్సులు  వేసుకుంటే ఎక్స్పోసింగ్ కాస్త నవ్వుల పాలు చేస్తుంది. దీంతో నెటిజన్ల ట్రోల్స్ కి గురవుతారు 

 

 

 

 ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది ఇక్కడ ఓ బాలీవుడ్ తార కి.  బాలీవుడ్ నటి మలైకా  అరోరా  కి చేదు అనుభవం ఎదురైంది. సినిమాల్లో తన హాట్ అందాలను ఒలకబోస్తూ ప్రేక్షకులను చెమటలు పట్టించే మలైకా అరోరా ... ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మతి  పోగొట్టింది. అయితే గత కొంత కాలంగా ఈ హాట్  బ్యూటీ అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని  వీరవిహారం చేస్తున్న  విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఇద్దరు జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇద్దరు జంట గురించి హాట్ టాపిక్  గా మారిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఈవెంట్ కి  హాజరైన బాలీవుడ్ నటి మలైకా  సరికొత్త కాస్ట్యూమ్స్ తో  మెరిసిపోతూ ఈవెంట్ కి వెళ్ళింది.

 

 

 

 దీంతో మలైకాని  నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన గౌరీఖాన్ కాస్ట్యూమ్ డిజైనర్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది ఈ  హాట్ బ్యూటీ. అయితే మీ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన మలైకా  అరోరా  డిఫరెంట్ డ్రస్సును  వేసుకుని వెళ్లింది.ఈవెంట్  చేరుకున్న  మలైకా  అక్కడి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. ఇంతలో తను వేసుకున్న డ్రెస్ ద్వారా ఎక్కువ ఎక్స్పోసింగ్ అవుతుంది అని గ్రహించిన మలైకా  అరోరా  పొరపాటును  సరిదిద్దుకుంటూ అక్కడ నుంచి చక్క చక్క వెళ్ళిపోయింది.దీంతో  మలైకా  అరోరా డ్రెస్ పై  అందరూ తెగ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది మలైకా  అరోరా  తీరుపై బ్యాడ్ కామెంట్ లు పెడుతుంటే ఇంకొంతమంది తప్పును గ్రహించి  అక్కడినుంచి చకచకా వెళ్లిపోయినందుకు ఆమె  ఆత్మాభిమానాన్ని మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: