రకుల్ ప్రీతి సింగ్ తెలుగులో అందరి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. అయితే ఈ మధ్య రకుల్ కు ప్లాప్ లు పలకరించిన మొన్నటి వరకు టాప్ హీరోల సరసన నటించి దూసుకుపోయింది. అయితే రకుల్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఎన్నో సంచలన విషయాలు బయట పెట్టింది. తనను ఒక స్టార్ హీరో సెక్స్ కోసం అడిగాడని చెప్పి ఒక్కసారిగా బాంబ్ పేల్చింది. అయితే రకుల్ ఈ విధంగా అనడంతో ఆ హీరో ఎవరని డిస్కషన్ మొదలైంది. అయితే కొంత మంది మాత్రం ఆ హీరో రామ్ అయిఉంటాడని అంటున్నారు. రామ్ తో రకుల్ రెండు సినిమాలు నటించింది. ఇక మిగతా హీరోలు మహేష్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ అయ్యే అవకాశం లేదు. కానీ రకుల్ మాత్రం ఎవరి పేరు బయట పెట్టలేదు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. అయితే ఈ మధ్య ఈ భామపై కాంట్రవర్సీ లు ఎక్కువ అవుతున్నాయి. కావాలనే కొందరిపై కామెంట్స్ చేసి రచ్చ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు ఈ భామకు.

 

అవకాశాలు లేకపోవటంతో కొన్నాళ్ళు బాలీవుడ్ వైపు మళ్లింది. ఇక్కడ కేవలం నితిన్ హీరోగా నటిస్తున్న చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తుంది రకుల్. ఇదిలా ఉంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ముఖ్యంగా తనను ఓ స్టార్ హీరో సెక్స్ కోసం అడిగాడని.. కానీ అందుకు నేను ఒప్పుకోలేదని చెప్పింది. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. ఇక ఇప్పుడు తన ఒక కో స్టార్ కొట్టాడని మరో సంచలన విషయం బయట పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్.

 

 కానీ అతను ఎవరని అడిగితే మాత్రం రకుల్ చెప్పడానికి ఇష్టపడలేదు. దాంతో పాటు ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలతో నటించారు కదా ఎవరితోనూ ప్రేమలో పడలేదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది రకుల్. తెలుగులో తాను పెళ్లయిన హీరోలతో నటించానని.. దాంతో వాళ్లతో ప్రేమలో పడే అవకాశం రాలేదని చమత్కరించింది ఈ ముద్దుగుమ్మ. రామ్ చరణ్ అల్లు అర్జున్ మహేష్ బాబు లాంటి హీరోలకు పెళ్లి కావడంతో ప్రేమలో పడే ఛాన్స్ లేదని చెప్పింది. మరి హిందీలో ఏ హీరోతో ప్రేమలో పడలేదా అని అడిగితే నవ్వే సమాధానమైంది. ఈ భామ కొంతకాలంగా సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: