ఒక తాగుబోతు దర్శకుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు మాట్లాడిన మాటలు మరియు చర్చించుకున్న విషయాలు ఎంతో మంది సినీ అభిమానులకు మండించాయి. ఇంటర్వ్యూ చేసే వాడు మరియు ఇంటర్వ్యూ ఇచ్చిన వాడు మందేస్తూ తాగుబోతు ముచ్చట్లు పెట్టారు. తమ స్థాయిని మర్చిపోయి ఇండస్త్రీ కి సంబంధించిన స్టార్ హీరో హీరోయిన్ల పైన ఇష్టం వచ్చిన కామెంట్లు చేశారు. ఇంతకీ ఇందులో ఉన్నది ఎవరంటే 'బూత్ బంగ్లా' దర్శకుడు అజయ్ కౌండిన్య.

 

గతంలో బూతు బంగల అనే సినిమా తీసిన సినిమా ప్రమోషన్లో భాగంగా అతి నీచమైన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు. ఇంకా మితిమీరి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్2 సినీ నటి మరియు ఎమ్మల్యే రోజా తో తీస్తాను అంటూ సంచలన ప్రకటన కూడా చేశాడు. మరోవైపు మంత్రి తలసానికి ఒక సినిమాలో ఎన్ని కెమెరాలు వాడతారో... ఎన్ని ఫ్రేమ్ లు ఉంటాయో కూడా తెలియదని అటువంటి వ్యక్తిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చేశారని కామెంట్ చేసి వార్తల్లో కూడా నిలిచాడు.

 

ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి 'తనకు సోషల్ సర్వీస్ చేయాలని ఉంది అని.. అది ఎలా అంటే పవన్ కళ్యాణ్‌కి సన్నీ లియోనితో పెళ్లి చేయాలని ఉంది. ఆమె బట్టలు విప్పేసిన పోర్న్ స్టార్ అయితే.. ఈయన బట్టలేసుకున్న పవర్ స్టార్. మిగతాదంతా సేమ్ టు సేమ్’ అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. మీకు వేరే హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి నిజమేనా అంటే.. అవును! ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో కండోమ్స్ దొరికాయి. అవి నాకోసం అనుకోడానికి అవి నేను వాడే బ్రాండ్ కాదు. ఆమె బ్యాగ్‌లో కొత్త బ్రాండ్ ఉంది అంటూ మరీ దారుణంగా మాట్లాడాడు. ఈ కామెంట్ల పై నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: