మాస్ మహారాజ రవితేజ కెరీర్ పరంగా ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా... ఫలితాలల తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. టచ్ చేసి చూడు, నేల టికెట్ వంటి భారీ డిజాస్టర్ లతో గతేడాది ని ప్రారంభినా... 'రాజా ది గ్రేట్' సినిమా తో గాడిలో పడినట్టు కనిపించాడు కానీ వెంటనే తనకి కలిసి వచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల తో తీసిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో రవితేజ పని అయిపోయింది అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు యువ దర్శకుడు వి.ఆనంద్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'డిస్కో రాజా' గా వస్తున్న రవితేజ సినిమాకి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. 

 

ఈ చిత్రం ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ కాగా గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్, పాటలు మరియు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా ఇటువంటి కాన్సెప్టులతో సినిమాను గ్రిప్పింగ్ గా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాలతో బాగా నిరూపించబడింది. ఇప్పుడు ఈ సినిమాపై అదే కోణంలో విపరీతమైన పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. అదీకాకుండా రవితేజ ద్విపాత్రాభినయం, నభా నటాష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మరియు తాన్య హోప్ వంటి ముగ్గురు హీరోయిన్ల గ్లామర్... తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్న తమన్ యొక్క సంగీతం, తమిళ విలక్షణ హీరో బాబీ సింహ విలనిజం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి.

 

సినిమా విషయంలో చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందట. సినిమా ఎలా ఉందనే విషయమై చిత్ర బృందాన్ని అడిగితే ఔట్ పుట్ బాగా వస్తోందని, రవితేజ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అంటున్నారట. ఇంకా ఈ సినిమాలో v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిశోర్, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: