బ్రిటీష్ మోడల్ అయినా స్కార్లెట్ మెలిష్ విల్సన్ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది కానీ తన అందాలను ఎంతగా చూపించిన అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయట. ఇకపోతే స్కార్లెట్ మెలిష్ విల్సన్ అనగానే  'కెమెరా మెన్ గంగతో రాంబాబు' .. 'బాహుబలి' .. ' ఎవడు' సినిమాల్లో ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ఈ పాటల్లో కుర్ర హృదయాలను కత్తుల్లాంటి చూపులతో కసా కసా పొడిచేసిన ఈ సుందరి ఆ మద్య  తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి. కుర్రాళ్ల ఒంట్లో వేడి సెగలు రేపింది.

 

 

ఇదిలా ఉండగా మరోసారి కైపెక్కె చూపులతో కట్టిపడేసే అందంతో కనికనిపించని సోయగాలతో చలికాలంలో వేడిమంటలు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ.. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో అలాంటిదే. ఎక్సట్రీమ్ బోల్డ్  కు కేరాఫ్ ఎడ్రస్ లా రెచ్చిపోయింది. కౌస్తభ్ అనే ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఓ మ్యాగజైన్ కోసం ఆమెను ఇలా ఫొటోల్లో బంధించారు. ఆమె న్యూడ్ ఫోజు ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. మరో ప్రక్క ఈ అందం చూసి కళ్లు తిప్పుకోలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

ఇక అందాలు చూపించడంలో మోహమాటపడని ఈ సుందరికి ఈ మధ్యన ఆఫర్స్ తగ్గాయి. ఇలా ఎందుకంటే ఈ మద్య కాలంలో హీరోయిన్స్ కు కాస్త సినిమాలు తగ్గగానే ఐటం సాంగ్ లు, స్పెషల్ సాంగ్ లు అంటూ వారు రెచ్చిపోవటంతో ఇలాంటి బ్యూటీలు ఖాళీగా ఉంటున్నారట. ఇదిగో ఈ సమయంలోనే మళ్లీ తను అంటూ ఉన్నానని ఇండస్ట్రీకు గుర్తు చేసే పోగ్రాం పెట్టుకోవాలి కదా.. అందుకే ఈ నగ్నప్రదర్శనకు తెరతీసిందట.

 

 

ఇకపోతే  ఓ మీడియాతో ఈ మధ్య మాట్లాడుతూ...తాను వెబ్ సిరీస్ లతో పాటు సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నానని. మళ్లీ బిజీ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నానని, అవి సఫలీకృతమవుతాయని భావిస్తున్నట్లు చెప్పిందట. మొత్తానికి ఈ అమ్మడి ఈ సెమీ న్యూడ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: