సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార చేసిన పని చూస్తే బాబోయ్ అనకుండా ఉండలేరు.. అంత గొప్ప పని చేసింది తల్లి. వయసు వచ్చిన సరే నయనతారకు ఏ మాత్రం అవకాశాలు తగ్గటం లేదు. ఎక్కడిక్కకడ ఆవేశాలు వస్తూనే ఉన్నాయి. అందుకే నయనతార ఇంకా ఫార్మ్ లో ఉంది. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. లేడీ సూపర్ స్టార్ అయినా నయనతార ఈ మధ్యే కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో చిరంజీవి సరసన సైరా సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో నటించిన నయనతార దర్బార్ లో ఏదో అక్కడక్కడ కనిపించే రోల్ చేసింది. ఏదో సినిమాలో పేరు ఎలా అయితే ఒకసారి ఉందొ అలానే ఈమె కూడా అక్కడక్కడా ఓ రెండు మూడు సార్లు కనిపిస్తుంది. 

 

దర్బార్ లో ఆలా రెండు మూడు సార్లు కనిపించిందా.. దానికి 5 కోట్లు అంట పారితోషకం. మేము ఒప్పుకుంటాంలే.. సౌత్ ఇండియాలో అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకునే హీరోయిన్ నయనతార అని.. కానీ మరి ఇంత ఎక్కువ పారితోషకమా ? రెండు మూడు సీన్లకే అంత అవసరమా ? 

 

అందుకే తెలుగులో కూడా ఎక్కువ కనిపించదు ఈమె.. బాలయ్య.. చిరంజీవి లాంటివారు పట్టుబట్టి మరి పిలిచి అడిగినంత పారితోషకం ఇప్పింది మరి ఆమెను ప్రోత్సహిస్తుంటారు. నిజమే అది కూడా.. కొన్ని పాత్రలకు నయనతార తప్ప మరెవరు సూట్ కారు. అలాంటి సమయంలో ఇంకా నయనతారనే దిక్కు కదా... 

 

ఏది ఏమైనా.. రజినీకాంత్ సినిమాలో పాత్రకు పెద్ద విలువ లేదు.. డైలాగులు కూడా లేవు.. మహా అయితే ఒక ఆరేడు సీన్లలో కనిపించి ఉంటుంది.. ఒక పాటకు స్టెప్పులు వేసింది అంతే.. ఆమాత్రం దానికి 5 కోట్లు ఇచ్చారంటే.. ఇంకా ఎం చెప్తం.. ఏం అని చెప్తం. నయనతార లక్కు.. ఈ కొన్ని సన్నివేశాలకు 5 కోట్లు..  

మరింత సమాచారం తెలుసుకోండి: