'మహేష్'ని బాధ పెట్టిన ఎన్టీఆర్.. కోపంలో ఫ్యాన్స్.. ఏంటి అనుకుంటున్నారా ? నిజం నిజం అండి. అసలు మహేష్ ఎన్టీఆర్ ఎందుకు బడా పెడుతాడు.. ? మహేష్ కి ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి ? ఇది అసలు నిజమైన న్యూస్ ఏ నా అని మీకు సందేహం రావచ్చు. అయితే ఆ సందేహాలన్నిటి ఇప్పుడు సమాదానాలు చుడండి.. 

 

మహేష్ బాబు హీరోగా ఈ నెల 11న విడుదలైన చిత్రం సరిలేరు నీకెవ్వరూ. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇంకా ఇదే నేపథ్యంలోనే నిన్న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమా కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా సరిలేరు నీకెవ్వరూ కంటే సూపర్ హిట్ అయ్యింది... ఫస్ట్ డైనే బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. 

 

ఓవర్ సీస్ లో కూడా సంక్రాంతికి అసలు సిసలైన సినిమా అని అనిపించుకుంది. సంక్రాంతి గిఫ్ట్ అదిరిపోయింది అని ఓ రేంజ్ లో కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే సినిమా సూపర్ హిట్ అయినందుకు ఎన్టీఆర్.. అల్లు అర్జున్ బావ శుభాకాంక్షలు అంటూ విష్ చేశాడు. 

 

అక్కడే మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యాడు.. అంతక ముందు రోజే సరిలేరు నీకెవ్వరూ సినిమా రిలీజ్ అయ్యింది.. అందరూ సూపర్ హిట్ అన్నారు.. అప్పుడు మహేష్ కి విష్ చెయ్యని ఎన్టీఆర్ ఇప్పుడు అల్లు అర్జున్ కి ఎందుకు విష్ చేశారు. ఎందుకు ఇలా అని మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట.. అంతేకాదు ఈ ట్విట్ కారణంగా మహేష్ కూడా హర్ట్ అయ్యారని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా మహేష్ బాబు హర్ట్ అయ్యాడో లేదో తెలియదు కానీ.. మహేష్ ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: