ప్రభాస్.. ఆరడుగుల అందగాడు.. ప్రపంచం మెచ్చిన హీరో.. బాహుబలి సినిమాతో ప్రపంచం మెచ్చిన తెలుగు హీరో వీరుడయ్యాడు. ప్రభాస్ గురించి చెప్పాలంటే.. ఆఫ్టర్ బాహుబలి.. బిఫోర్ బాహుబలి అని చెప్పాలి.. ఎందుకు అంటే.. ? బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు.. స్టార్ ఉంది.. అన్ని ఉన్నాయి.     

 

కానీ ఆ స్టార్ అంత కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. కానీ బాహుబలి సినిమాతో ప్రపంచమా మెచ్చిన తెలుగు హీరో వీరుడు అయ్యాడు. తెలుగు సినిమాలో ఓ సంచలన సృష్టించిన సినిమా బాహుబలి. అలాంటి బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్.. తన నటనతో సినిమాకే అందం తీసుకొచ్చి పెట్టాడు ఈ బాహుబలి. 

 

ప్రభాస్ అని పేరు ఉన్నప్పటికీ బాహుబలి పాత్రలో అయన జీవించడం చూసి అతన్ని బాహుబలి అనే పిలుస్తారు.. ఎందుకంటే.. ఆ సినిమాలో బాహుబలి పాత్ర ఆలా ఉంది. ఆ పాత్రకు మించిన నటనను కనబరిచాడు బాహుబలి. ఆ సినిమాలు పాటలు అయితేనేం.. ఫైట్లు అయితేనం.. నటన అయితే ఎం.. 

 

అన్ని కూడా.. అద్భుతం. ప్రపంచం అంత మెచ్చింది. బాహుబలి సినిమా చూసిన ప్రతిఒక్కరు ప్రభాస్.. ప్రభాస్ అని కలవరించక తప్పదు మరి.. ఈ సినిమాతో బాహుబలి ప్రపంచం మెచ్చిన తెలుగు హీరో వీరుడా అయ్యాడు. ప్రపంచంలోనే అతి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న హీరో అయ్యాడు.. టాలీవుడ్ రారాజు అయ్యాడు ప్రభాస్. 

 

అయితే.. బాహుబలి అంతటి సినిమా తర్వాత వచ్చిన సాహూ సినిమా మాత్రం ప్రజలను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది.. ప్రభాస్ అంటే ఓ రేంజ్ లో ఉన్న అభిమానులు ఏం సినిమా ఇది అనేలా సాహూ సినిమా ఉంది. దీంతో ప్రభాస్ కారణంగా ప్రభాస్ అభిమానులు ఒకరకంగా హర్ట్ అయ్యారు అనే చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: