తెలుగు అంటేనే అమృతం. ఆ అమృతం కొన్ని చిత్రాల లో మాత్రమే కనిపిస్తుంది. కొన్ని కోట్ల  తీస్తే కూడా అతి తక్కువ సినిమాల లో మాత్రమే ఆ తెలుగు తనం కనపడుతుంది. అయితే ఈ తెలుగు సినిమా అఖండ ప్రాజా దారణని పొందింది. గొప్ప విజయాన్ని అందుకుంది. పెద్ద పెద్ద నటులు తో రూపొందించడం కూడా ఓ అద్భుతం. ఈ చిత్రానికి దర్శకత్వం కె. విశ్వనాధ్ వహించారు. కళా తపస్వి పేరు పొందారు. ఈ సినిమా 1979 లో నిర్మిచడం జరిగింది. ఏది ఏమైనా ఓ గొప్ప సంచలనం సృష్టించింది ఈ సినిమా.
 
గాయకుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ఈ సినిమా తో గొప్ప పేరుని పొందారు. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వారికి ఈ సినిమా లో వున్న విలువ తెలుస్తుంది. అంతే కాదు ప్రతీ ఒక్కరూ ఈ సినిమా లో మునిగిపోయారు. మరి అంత గొప్ప సినిమా ఇది. త్యాగ రాజ కీర్తనల్లా అనిపిస్తాయి వేటూరి సుందర రామ్మూర్తి గీతాలు. అలానే పండితులు, పామరుల వేషాలు ఇందులో మరో ముఖ్య మైనవి. అలానే చెప్పుకో దగినవి.
 
జంధ్యాల రచన తో ఈ సినిమా మరో మెట్టు ఇక్కింది. ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం. అలానే సోమయాజులు,  భార్గవి, రాజ్య లక్ష్మి, చంద్ర మోహన్, అల్లు రామ లింగయ్య, తులసి, నిర్మలమ్మ, పుష్ప కుమారి, సాక్షి రంగారావు, ఝాన్సీ, మొదలైన స్టార్ నటీ నటులు ఈ సినిమా లో అమోఘమైన పాత్రలని వారు పోషించారు.
 
సినిమా తదుపరి వచ్చిన సినిమాల కి ఆదర్శం. నేడు ఈ సినిమా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గొప్పతనం వర్ణించడానికి సరిపోదు. కళాత్మక దృశ్య కావ్యం నిజం గా ఓ అద్భుతం. దీని లో ఉన్న సాహిత్యం నేటి తరాని కి ఎంతో ఉపయోగం. చాలా ముఖ్యం కూడ.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: