ఇప్పుడు హీరోయిన్లు సినిమాల్లో అవకాశాలు రావడానికి ఎన్నో విధాలుగా కష్టాలు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం పోటీ తత్వం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో హీరోయిన్లు అవకాశాల కోసం నానా పాట్లు పడుతున్నారు. ఒక్క అవకాశం వస్తే చాలు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు పడే తపన అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఒక్క అవకాశం వస్తే చాలు సిని పరిశ్రమ లో దూసుకుపోవచ్చు. ఈ మధ్య హీరోయిన్లు అవకాశాల కోసం కాళ్ళకు బలపాలు కట్టుకుని నిర్మాతలు, దర్శకుల చుట్టూ తిరుగుతున్నారు అనే చెప్పాలి. 

 

మరికొంత మంది హీరోయిన్లు అయితే ఒక్క అవకాశం వస్తే వాళ్ళు మరిన్ని అవకాశాల కోసం చాలా కష్టపడతారు. సినిమాలో మంచి ప్రదర్శన చేయడం కోసం వాళ్ళు పడే తపన అంతా ఇంతా కాదు. అవకాశం దొరికితే చాలు వాళ్లకు పండగే. కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు అవకాశాలను. గత ఏడాది వచ్చిన, 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అనన్యా పాండే పేరు ఇప్పుడు బాలివుడ్ లో ఎక్కువగా వినపడుతుంది. అందాలను ఆరబోయడంలో తొలి సినిమా నుంచే దూకుడుగా వెళ్తుంది ఈ అమ్మాయి. 

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురు అయిన అనన్య... బికినీ షో కి తక్కువ కాకుండా షో చేస్తుంది. సినిమా కోసం ఒకరకంగా ప్రాణం పెడుతుంది అనే చెప్పాలి. ఆమెకు సినిమా అంటే ప్రాణం అంటూ కూడా ఆమె అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్లు చేస్తుంది. ఈ అమ్మాయి ప్రస్తుతం బాలీవుడ్ లో 'ఖాలీ పీలీ' అనే  సినిమాలో హీరోయిన్ నటిస్తుంది ఈ భామ. ఈ సినిమా కోసం నాన్‌స్టాప్‌గా ఎక్కడా కూడా అలసిపోకుండా 23 గంటల పాటు షూటింగ్‌ చేసిందని టాక్. దీనితో బాలివుడ్ హీరోయిన్లు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: