తెలుగు లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ఎంతోమంది సెలబ్రిటీలకు ఎంతగానో ఇమేజ్ పెంచింది. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు పలువురు  సెలబ్రిటీలు చేసిన రచ్చతో బయటకు వచ్చాక వారికి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. సినిమా ఆఫర్లు కూడా దక్కించుకున్న వారు ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్బాస్ 2లో  బాగా క్రేజ్ తెచ్చుకున్న నటి తేజస్వి. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ గా  వెళ్ళిన తేజస్వి..ఓ  వైపు కౌశల్ తో గొడవ పడుతూనే మరోవైపు సామ్రాట్ తో ప్రేమాయణం నడిపింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత... ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రాలేదు. అయితే కొన్ని రోజుల వరకు అవకాశాల కోసం వేచి చూసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత అందాల ఆరబోతకు సిద్ధమైంది. 

 

 ఇక ఈ అమ్మడు అందాల ఆరబోత చూసి  తెలుగు ప్రేక్షకులందరూ కంగుతిన్నారు. అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ అమ్మడుకి ...బిగ్ బాస్  ద్వారా వచ్చిన క్రేజ్ కూడా కెరియర్ కు పెద్దగా హెల్ప్ కాకపోవడంతో.. సోషల్ మీడియాలో హాట్ హాట్ గా  మారింది. ఈ అమ్మడి  హాట్ హాట్ అందాలతో  ఆరబోస్తూ సోషల్ మీడియాని వేడెక్కింది. కాగా  ఒకసారి ఇంకొకసారి అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో క్యూట్ గా నటించిన తేజస్వి ఆయన ఇంత అందాల ఆరబోత చేస్తోంద అంటూ  ప్రేక్షకులు కూడా షాక్ కి గురయ్యారు. 

 

 ఇక ఇప్పుడు నిన్న నేడు రేపు అనే సినిమా దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న కమిట్మెంట్ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తేజస్వి కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కి  సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా ఇది సోషల్ మీడియాలో సంచలనం మారింది. ఇది చూసిన ప్రేక్షకులు అందరూ అవాక్కవుతున్నారు. బెడ్ పై పడుకొని ఉన్న ఒక ఫోటోని  విడుదల చేశాడు దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న. ఇక ఆ తర్వాత లిప్ లాక్ ఫోటో  కూడా విడుదల చేశాడు. కాగా దీనిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది తేజస్వి. దీంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ఈ కమిట్మెంట్తో అయిన  తేజస్వి జాతకం మారుతుందో లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: