మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని వారు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు.. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన నటుడు... తెలుగు సినిమాను ఓ మలుపు తిప్పిన మెగా స్టార్.. చిరంజీవి. అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగిన స్టార్ చిరంజీవి.. తెలుగు సినీ అభిమానులు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. 

 

అలాంటి నటుడు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశాడు.. మెగా స్టార్ గా ఎదిగాడు. అన్ని సినిమాలు అద్భుతంగా తీసిన చిరు.. ఒక సినిమాతో బొక్క బోర్ల పడ్డాడు.. నిజానికి ఆ సినిమా ఒక అద్భుతమైన ప్రయోగం... కానీ చిరంజీవి కెరియర్ లో అదో డిజాస్టర్ చిత్రం.. ఆ సినిమాఏ అంజి. 

 

ఎంతో అద్భుతమైన సినిమా అంజి.. ఇప్పుడు బుల్లితెరపై వస్తే కళ్ళు ఆర్పకుండా.. టీవీ ఛానల్ మార్చకుండా ప్రతి సిన్ చూస్తారు.. కానీ సినిమాను మాత్రం అప్పట్లో అట్టర్ ప్లాప్ చేశారు. నిజానికి ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు.. కానీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఒకరకంగా ఈ సినిమా అల ప్లాప్ అవ్వడానికి.. అప్పట్లో ప్రజలకు ఆ సినిమాను అర్థం చేసుకునే స్టేజి లేదు.. 

 

సినిమా ఇప్పట్లో రావాల్సింది కానీ బై మిస్టేక్ అప్పట్లోనే వచ్చి.. చిరంజీవి కెరియర్ లో అత్యంత దారుణమైన చిత్రంగా నిలిచింది. ఇక అలాంటి ఈ సినిమాలో ఎన్నో అద్భుతాలు.. ఎన్నో గ్రాఫిక్స్.. ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అలాంటి ఈ సినిమా ప్లాప్ అవ్వడం బాధాకరమైన విషయమే. 

 

అయితే ఈ భారీ విజువల్‌ వండర్‌ సినిమాలో అంజి 2004లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాకు శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాణం వహించారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ హీరోయిన్ గా నటించింది. అంతటి ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: