ఇడియట్ సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ సినిమా మర్చిపోయేలా ఉందా? ఇప్పుడు చుసిన అద్భుతమే.. అలాంటి ఈ సినిమాలో మాస్ మాహారాజ్ సరసన హీరోయిన్ గా నటించిన కన్నడ బ్యూటీ రక్షితను ప్రేక్షకులు మర్చిపోగలరా? అసలు.. ''చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరేహా'' అంటూ వచ్చే పాటలో ఈ హీరోయిన్ అందం మామూలుది కాదు.. అప్పట్లో ఈ హీరోయిన్ రక్షిత అంటే కుర్రాళ్ళు పడిచచ్చేవాళ్ళు. 

 

అలాంటిది.. ఈ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే ఖచ్చితంగా షాక్ కి గురవుతారు.. అసలు ఈమె ఇడియట్ హీరోయిన్ ఏ నా ? మన కలల రాణి ఏనా ? అని ఆశ్చర్యపోతారు. ఆలా అయ్యింది ఈ హీరోయిన్. ఎలా అయ్యింది అనుకుంటున్నారా? అదేనండి.. ఆ హీరోయిన్ ఎంత అందంగా ఉండేదో ఇప్పుడు అలానే ఉంది. కాకపోతే కాస్త లావు అయ్యింది. 

 

ఆలా లావు అవ్వడానికి కూడా ఆమెకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే? ఆమె మళ్లీ వెండి తెరపై కనిపించాను అని చెప్పింది.. దీంతో ఈ బ్యూటీ కాస్త కూడా శరీరంపై కేర్ తీసుకోవడం లేదు.. అందుకే బాగా లావు అయిపోయారు. అయితే తాజాగా వాలంటైన్స్ డే కు సంబంధించి ఆమె ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

ఆ ఫోటో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అలా ఉంది ఆ భామ. అయితే రక్షిత 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను వివాహం చేసుకున్నారు. అప్పట్లో రక్షిత కెరీర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుండే. అలాంటి సమయంలో రక్షిత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇప్పుడు మళ్లీ ఈ ఫొటోతో వార్తల్లోకి ఎక్కింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: