టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఎలాంటి కామెంట్ చేస్తాడో  చెప్పలేని విషయం. ఎందుకంటే అందరూ ఒకలా ఆలోచిస్తే వర్మ  డిఫరెంట్ గా ఆలోచిస్తాడు కాబట్టి. ఇక ఆయన సినిమాలే కాదు ఆయన మాటలు ఆయన పోస్ట్ లు  అన్ని  ఎంతో డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే వర్మ ఏ  చిన్న కామెంట్ చేసిన... ఏ  పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఇక ఇప్పటికే పోర్న్ గురించి సెక్స్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. గతంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో ఒక సినిమా కూడా చేశాడు. అయితే తాజాగా మరోసారి పోర్న్  గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ దత్తత కూతురైన మీకెలా పోర్న్ స్టార్ గా మారబోతున్న టు నిన్న సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. 

 

 

అయితే ఈ  23 ఏళ్ల యువతి తనకు శృంగార కోరికలు ఎక్కువగా ఉన్నాయని అందుకే పోర్న్ స్టార్ గా మారబోతున్న అని...ఎవరెన్ని  విమర్శలు చేసినా నేను చేయాల్సింది చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను ఫోర్న్ స్టార్ గా మారడానికి తన తండ్రి కాబోయే భర్త కూడా మద్దతుగా నిలిచారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే మీకెల  పోర్న్ స్టార్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటన చేయడంపై  తాజాగా టాలీవుడ్  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. తన కూతురు పోర్న్ ఇండస్ట్రీ ఎంచుకున్న ప్పటికీ మద్దతుగా నిలిచి సమర్ధించిన దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్  నిజంగా అభినందనీయం.

 

 

 ఈ ప్రకటన చూస్తుంటే ప్రపంచం మెల్లమెల్లగా మారుతుంది అని అనిపిస్తుంది.పోర్న్  అంటే తప్పు కాదనే భావనకు అంత రాబోతున్నారు అంటూ రాంగోపాల్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. మీకెల పోర్న్ స్టార్ గా మారబోతుండటాన్ని  తాను కూడా సమర్థిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో పోర్న్ పేరు చెప్తే వర్మ  తప్పక స్పందిస్తాడు అని మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే పోర్న్ పై ఎక్కువ ఆసక్తి గా ఉంటాడు రాంగోపాల్ వర్మ. పోర్న్  సినిమా కూడా తీశాడు. అప్పట్లో సంచలనం సృష్టించాడు కూడా. సెక్స్ తప్పుకాదు అంటూ  ఎన్నో సంచలన ఆరోపణలు కూడా చేశాడు రామ్ గోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: