సినిమా హీరోయ‌న్స్ ఎఫైర్స్ అనేవి ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ కామ‌న్‌గానే ఉండేవి. ఈ రూమ‌ర్స్ మాత్రం వ‌ద్ద‌నుకున్నా వ‌ద‌ల‌వు. అలా కొంత మంది హీరోయిన్స్ పెళ్ళైన హీరోల‌తో చ‌నువుగా ఉండ‌డం వ‌ల్ల ఎఫైర్ సాగిస్తున్నారంటూ వార్త‌లు వినిపిస్తుంటాయి. ఇక ఇండ‌స్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్‌ కూడా అలాంటి ఇబ్బందుల‌నే ఎదుర్కొంది. ఆ హీరోయిన్ ఏకంగా ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ల‌తో య‌వ్వారం న‌డిపింది అని అప్ప‌ట్లో గాసిప్స్ వ‌చ్చాయి. దాని వ‌ల్ల వారి ఫ్యామిలీస్ కూడా దెబ్బ‌తిన్నాయి. త‌న‌కు బ్రేక్ ఇచ్చి వ‌రుస‌గా సినిమా ఆఫ‌ర్లు ఇచ్చిన ఓ ద‌ర్శ‌కుడితో ఈమెకు ఏదో రిలేష‌న్ ఉంద‌ని అందువ‌ల్లే ఆ ద‌ర్శ‌కుడు త‌న ఫ్యామిలీకి కూడా దూర‌మ‌య్యాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. ఇప్ప‌టికీ వారిద్ద‌రూ క‌ల‌వ‌లేదు. ఆ ద‌ర్శ‌కుడు కూడా మ‌రో స్టార్ హీరోయిన్‌నే పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళ‌కి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ బాబు తల్లితో పాటు ఉంటున్నాడు.  

 

ఇక ఆ త‌ర్వాత మ‌రి అలాగే మ‌రో క్రేజీ ద‌ర్శ‌కుడితో క‌లిసి ఓ సినిమా  చేస్తున్న స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డింది. ఆ ద‌ర్శ‌కుడికి కూడా ఆల్రెడీ పెళ్ళై ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.  అయితే ఆమె ఆడియో ఫంక్ష‌న్‌లో ఏకంగా నా న‌డుము అంటూ చేసిన హాట్ కామెంట్ కూడా అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఆ త‌ర్వాత పూరి చేసే ప్ర‌తి ప్రాజెక్ట్‌లో ఆమె ఇన్వాల్వ్ మెంట్ అలాగే ఆఫీస్‌లో స్టాఫ్ ని ఆమె చేంజ్ చేయ‌డం వ‌ల్ల వీళ్ళిద్ద‌రికీ ఖ‌చ్చితంగా ఎఫైర్ ఉంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఈ భామ వ‌ల్ల ఈ ఫ్యామిలీ కూడా కాస్త దెబ్బ‌తింద‌నే చెప్పాలి. వీళ్ళ రిలేష‌న్ వ‌ల్ల ఫ్యామిలీ బ‌య‌ట‌కు వ‌చ్చి చెప్ప‌డం జ‌రిగింది. కానీ వీరిద్ద‌రూ మాత్రం ఇప్ప‌టికి ఒక సొంత బ్యాన‌ర్ పెట్టి ఇద్ద‌రూ నిర్మాత‌లుగా కొన‌సాగుతున్నారు. 

 

ఇక వీరిద్ద‌రు క‌లిసి ఒక కంపెనీని కూడా స్థాపించ‌డంతో చాలా మందికి చాలా స్ట్రాంగ్ బేస్ క‌నిపించింది. ఇప్పుడు ఇక్క‌డ ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఏమిటంటే. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కూడా చాలా మంచి ఫ్రండ్స్. అంతేకాదు వీరిద్ద‌రూ కూడా ఆర్జీవి శిష్యులు. ఇటీవ‌లే వీరిద్ద‌రూ ఒక చిత్రంతో హిట్ కొట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: