విల‌క్ష‌ణ న‌టుడు అన్ని భాష‌ల్లో న‌టించి అంద‌రి ఆద‌రాభిమానాల‌ను పొందిన ఓ స్టార్ హీరో కూతురికి కూడా ఇండ‌స్ట్రీలో వ‌చ్చే గాసిప్స్‌కి త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఆమె త‌ల్లి కూడా ఒక‌ప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌గా ఏలింది.  అయితే ఆమె కూడా ఓ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. తెలుగు ఇండ‌స్ట్రీలో అగ్ర‌క‌థానాయ‌కులంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. అయితే ఇప్పుడు ఆమె పాట‌లు కూడా పాడుతుంది. ఓ పాప్ సింగర్‌లాగా పేరు తెచ్చుకోవాల‌న్న‌ది ఆమె ఆశ‌. అయితే ఈమె ఓ త‌మిళ్ స్టార్ హీరో పైగా ఓ సూప‌ర్‌స్టార్‌కి అల్లుడుతో  య‌వ్వారం న‌డిపింసైది అంటారు అంద‌రూ. 

 

ఆ హీరోతో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తుండ‌గా కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో ఈ భామ న‌ట‌న‌కంటే ఎక్కువ‌గా జీవించేసేది అని వార్త‌లు వ‌చ్చాయి. అది గ‌మ‌నించిన ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ఆమె భార్య‌తో చెప్ప‌గా. వెంట‌నే ఆ స్టార్ హీరో కూతురు చొర‌వ చేసుకుని ఈ వ్య‌వ‌హారాన్ని ఓ కొలిక్కి తీసుకు వ‌చ్చింది అంటారు. అయితే ఈ భామ ఇటీవ‌లో ఓ హాలీవుడ్ పాప్ సింగ‌ర్‌తో కూడా య‌వ్వారం న‌డిపించి అంతేకాదండోయ్ చాలా కాలం పాటు చ‌ట్టాప‌ట్టాలేసుకుని మ‌రి తిరిగారు ఇక పెళ్ళి పీట‌లు ఎక్క‌డం ఒక్క‌టే ఆల‌స్యం అనుకునే స‌మ‌యానికి ఏం జ‌రిగిందో ఏమిటో గాని ఒక‌టేసారి ఇద్ద‌రూ తుస్ మ‌నిపించారు. స‌డెన్‌గా బ్రేక‌ప్ చెప్పుకుని ఎవ‌రి మానాన వాళ్ళు ఉంటున్నారు. 

 

అందుకే అంటారు ఇండ‌స్ట్రీలో ఉండే సంబంధాల‌కు పెద్ద‌గా విలువ‌లుండ‌వు అని. మ‌రి పెద్ద పెద్ద స్టార్ హీరోల కూతుర్లు కొడుకులే ఇలా చేస్తే ఇక మాములు ఆర్టిస్ట్‌ల సంగ‌తేంటి. ఇక ఇండ‌స్ట్రీలో ఇలాంటివ‌న్నీ కూడా చాలా కామ‌న్‌గానే న‌డుస్తూ ఉంటాయి. కాక‌పోతే కొన్ని బ‌య‌ట‌ప‌డ‌తాయి. కొన్ని బ‌య‌ట‌ప‌డ‌వు. ఇందులో కొంత‌మంది లైఫ్‌ల‌ని కూడా ఏకంగా నాశ‌నం చేసేసుకుంటారు. దాంతో వారికి సినిమా అవ‌కాశాలు కూడా పోయి చివ‌రికి ఇబ్బందులు ప‌డ్డ సంద‌ర్భాలు కూడా ఎన్నో అని చెప్పాలి.

 

సౌత్‌లో శృతిహాస‌న్ టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న అంద‌రితో చాలా చ‌నువుగా ఉండేది. అది ఫ్రండ్‌షిప్‌ని దాటిపోవ‌డంతో ఆమె కూడా ఈ రూమ‌ర్స్ బెద‌డ తప్ప‌లేదు. అందుకే త్రీ సినిమా షూటింగ్ టైమ్‌లో త‌మిళ్ హీరో ధ‌నుష్‌తో యాక్టింగ్‌కి మించి చేస్తుంద‌ని అది గ‌మ‌నించిన ఆ సినిమా డైరెక్ట‌ర్ ధ‌నుష్ భార్య ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌కి చెప్ప‌డం వల్ల ఆమె చొర‌వ‌తో ఈ వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌చ్చింద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: