రష్మీ గౌతం అంటే జనాలకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు సుధీర్ అంటే కూడా జనాలలో క్రేజ్ బాగానే ఉంది. ఇక సుధీర్ రష్మీ అంటే ఆ క్రేజ్ డబుల్ కి డబుల్.. త్రిబుల్ కి త్రిబుల్ అని చెప్పాలి. రష్మీ అందానికి ఎవరైనా ఫ్లాటయి పోవాల్సిందే. ఆ కళ్ళు ఆ నవ్వు చూస్తే కురాళ్ళు మత్తెకి చచ్చిపోతారు. అంతగా అట్రాక్ట్ చేస్తుంది రష్మీ. బుల్లి తెరమీద రష్మీకి ఉన్న క్రేజ్ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ పెద్ద స్క్రీన్ మీద మాత్రం రష్మీకి స్టార్ హీరోయిన్ అయ్యో ఛాన్స్ రావడం లేదు. అయితే చేసినీ ఒకటి రెండు సినిమాలలో మాత్రం రష్మీ తన టాలెంట్ ని చూపించుకుంది.

 

హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంది. అంతేకాదు గ్లామర్ విషయంలో ఎక్స్‌ఫోజింగ్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. లిప్ లాక్స్ కూడా అద్భుతంగా ఇచ్చింది. గుంటూర్ టాకీస్ లో హీరో కి రష్మీ ఇచ్చిన లిప్ కిస్ సంచలనమైంది. బుల్లితెరమీద రష్మీని చూసిన అందరికి గుంటూర్ టాకీస్ సినిమాలో చూశాక అవాక్కయ్యారు. రష్మీలో ఈ యాంగిల్ కూడా ఉందా ..లిప్ కిస్ కూడా మొహమాటం లేకుండా ఇచ్చేస్తుందా అని ఆశ్చర్యపోయారు. ఏదేమైనా హీరోయిన్ అయ్యాక అన్నీ చేయాలి. అది వృత్తి ధర్మం ..రష్మీ అదే పాటించింది. దీన్ని వేలెత్తి చూపించడానికేమీ లేదు.

 

కానీ ఒక్కరు మాత్రం గుండెలు బాదుకున్నాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బోరుమని ఏడ్చుకుంటూ వాపోయాడు. అసలు రష్మీ ఇలా లిప్ కిస్స్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా అంటూ గగ్గోలు పెట్టాడట. అతనెవరో కాదు .. మన సుడిగాలి సుధీర్. నిజమే అంత బాధ ఇంకెవరు పడతారు సుధీర్ తప్ప. స్క్రీన్ మీద తన హీరోయిన్ గా ఫీలయ్యో సుధీర్ అలా వేరొకరికి రష్మీ లిప్ కిస్స్ ఇవ్వడం తట్టుకోలేకపోయాడట. అది చూసిన సుధీర్ ఆరోజు రాత్రి ఇంటికెళ్ళాక రష్మీకి మెసేజ్ చేశాడట. ప్లీజ్ రష్మీ ఇంకోసారి నువ్వు అలా లిప్ కిస్ ఇచ్చే సీన్స్ చేయొద్దని. నువ్వలా చేస్తే నన్ను అందరూ ఏడిపిస్తారని ..నాకు ఏడుపొస్తుందని చెప్పాడట. ఇదంతా సుధీర్ రష్మీకి ఫన్ గానే పెట్టాడట. ఈ మేసేజ్ చదువుకొని ఈ టైం లో సుధీర్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుందో అని నవ్వుకుంటూ నిద్ర పట్టక సుధీర్ నే తలుచుకుందట.   

మరింత సమాచారం తెలుసుకోండి: