ఏంటి ఎం మాట్లాడుతున్నావ్? రష్మి ఏంటి ? రాజీవ్ కనకాలను కొట్టడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు.. కానీ ఇది అక్షరాలా నిజం. రష్మి నిజంగానే టాప్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల చెంపను చెళ్లుమనిపించింది.. మాములుగా కాదు.. ముఖంపై గాట్లు పడేలా కొట్టింది.. ఈ విషయాన్నీ రాజీవ్ కనకాల ఫేసుబుక్ వేదికగా పంచుకున్నాడు కూడా.. దీంతో అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది.  

 

అయితే.. ఇది అంత ఓ సినిమాలో ఘటన.. కానీ రాజీవ్ కనకాల ఫేస్ బుక్ లో కామెడీగా పెట్టినప్పటికీ ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అంటే నమ్మండి.. ఎందుకంటే రియల్ గా కనిపించే గాయాల ఫోటోలను అయన షేర్ చేశాడు. ''చారుశీల షూటింగ్‌లో రష్మి నాపై దాడి చేసింది. ఏమిటి రష్మిజీ ఇది. ఎవరైనా అడగండి ఏంటి ఈ పని'' అని అప్పట్లో రాజీవ్ కనకాల పెట్టాడు. 

 

జబర్‌దస్త్‌ లో యాంకరింగ్ అందరిని అలరిస్తూ.. ఫ్యాన్స్ ని పెంచుకుంటూ వచ్చిన రష్మి గౌతమ్ ఇలా ఎందుకు చేసింది.. అసలు రష్మి అంత గట్టిగా కొట్టడానికి కారణం ఏంటి ? రష్మి అంతగా కొట్టింది అంటే రాజీవ్ ఎం చేశాడో.. ఎవరికి తెలుసు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.. మొదట అందరూ ఇది నిజం అనుకోని తలలు పట్టుకున్నారు. 

 

కానీ చివరికి తెలిసింది. అది చారుశీల సినిమాలో రష్మీ ఓ ఘటనలో రాజీవ్ ని కొట్టింది అని. కానీ రాజీవ్ రష్మిని ఏడిపించడానికి ఫేసుబుక్ లో అలా పోస్ట్ పెట్టాడు అని.. దీంతో అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది.. ఏంటయ్యా రాజీవ్.. కామెడీకి కూడా హద్దు ఉండద్దు అంటూ కొందరు ఫైర్ అయ్యారట.. ఈ ఘటనపై సుమ కూడా ఫైర్ అయ్యింది అంటా.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: