ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు కాస్త నలుగురిలో చేస్తున్నారు. పదిమందికి తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తమ ముద్దుముచ్చట్లు ఎవరికీ కనిపించకుండా చేయాలి కానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులందరికీ కనిపించేలా చేసేస్తున్నారు. ఒకవేళ అవి సీక్రెట్గా చేసిన సోషల్ మీడియాలో ముద్దు ముచ్చట చేసుకున్న ఫోటోలను పోస్ట్ చేయడంతో అదికాస్తా నెటిజన్లు అందరికీ తెలిసి వైరల్ గా మారిపోతున్నాయి. అది ఏంటో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలు... నాలుగు గోడల మధ్య రొమాన్స్  అసలు ఇష్టపడడం లేదు. కొన్ని కొన్ని సార్లు ఏకంగా తమ పర్సనల్ బెడ్ రూమ్ లోకి కూడా ఫోటోగ్రాఫర్ ని తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. 

 

 

 ఇక తాజాగా మరో సెలబ్రెటీ ఇలా ముద్దులతో రెచ్చిపోయింది. ఇంతకీ మామూలు సెలబ్రిటీ అనుకునేరు... బాలీవుడ్ లో తనదైన యాక్షన్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని .. తన సిక్స్ ప్యాక్ తో మగువల మనసులను కొల్లగొట్టి... ప్రతి సినిమాలో తన డాన్సులతో అదరగొట్టే టైగర్ ష్రాఫ్  సోదరిమని కుషు ష్రాఫ్  ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్  సోదరి తన ప్రియుడితో కలిసి పెట్టుకున్న ఘాటు ముద్దులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే టైగర్ స్టాప్ బాలీవుడ్లో హీరోగా రాణిస్తుంటే... సోదరి ఖుషి ష్రాఫ్  బిజినెస్ లో బాగా రాణిస్తోంది. 

 

 

 ప్రస్తుతం ప్రియుడితో కలిసి వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు... ప్రియుడికి తనకు మధ్య జరిగిన ఘాటు సరసాలు అన్నింటిని నెట్టింట్లో అప్లోడ్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారిపోయాయి. ఇదిలా ఉంటే తన ప్రియుడితో కలిసి ఉన్న శృంగారభరిత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదేమీ కొత్త కాదు.కుషు ష్రాఫ్  ఇప్పటివరకూ ఎన్నో సార్లు ఇలాంటి శృంగార భరితమైన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ముందు ఉంచి పలుమార్లు పెద్ద దుమారమే రేపింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: