సినిమా ఇండ‌స్ట్రీలో నటీనటులు మధ్య ఎఫైర్ ఉండ‌డం ఈ మ‌ధ్య చాలా కామ‌న్ అయిపోయింది. ఇక గాసిప్‌లకు కొరత లేదు. రాసుకున్నోళ్లకు రాసుకున్నంత అని చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో ఇందుకు సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఎంతోమంది హీరో, హీరోయిన్లు ఇలా ఎఫైర్లు పెట్టుకుని కొద్దిరోజులపాటు కంటిన్యూ చేసి తర్వాత చాలా సులువుగా బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే..  స్టార్ హీరోతో ఆ ఆంటీకి ఎఫైర్ గ‌తంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.  తమిళనాడుకు చెందిన స‌ద‌రు ఆంటీ.. సినీ ఇండ‌స్ట్రీలో దాదాపు ఐదు వంద‌ల సినిమాల్లో  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా న‌టించారు.

 

తెలుగు ఇండస్ట్రీలో అమ్మ, వదిన, అత్తయ్య, అక్క‌ లాంటి పాత్రల్లో ఎంతో హుందాగా నటిస్తూ, ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా కెరీర్ కొనసాగిస్తున్న స‌ద‌రు అంటీ గురించి ఓ వార్త హాట్ టాపిక్ అయింది. 40 ఏళ్లపాటు సినీ రంగాన్ని ఏలిన సద‌రు అంటీ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు నీరాజనం ప‌డుతూనే ఉన్నారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరోలు, స్టార్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా దాదాపు అంద‌రు హీరోల సినిమాల్లో న‌టించిన స‌ద‌రు ఆంటీ  తమిళ హీరోల సినిమాల్లోనూ న‌టించి మెప్పించారు.

 

అయితే స‌ద‌రు అంటీకి.. టాలీవుడ్ స్టార్ హీరోకు ఎఫైర్ ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు గ‌తంలో వైర‌ల్ అయ్యాయి. స‌ద‌రు స్టార్ హీరో ఆ ఆంటీ అంటే ప‌డి చ‌చ్చిపోతార‌ని టాక్ కూడా ఉంది. అంతేకాకుండా.. స‌ద‌రు స్టార్ హీరో రాజ‌కీయంగా డిస్ట‌బ్ అయిన‌ప్పుడు.. ఆ ఆంటీ స‌హ‌చ‌ర్యం కోసం సీక్రెట్‌గా వెళ్లేవాడ‌ని టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇది అంద‌రికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అయినా.. ఎవ‌రూ దాని గురించి ప్ర‌స్తావించ‌రు. అప్ప‌ట్లో ఈ విష‌యం బాగా వైర‌ల్ అయింది. అయితే ఇప్ప‌టికీ కూడా వారిద్ద‌రూ అదే రిలేష‌న్ కొన‌సాగిస్తున్నారంటూ టాక్ కూడా వినిపించింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: