బాలీవుడ్ హీరోయిన్ లకు లిప్ లాక్ లు కొత్త ఏమీ కాదు. వాళ్లకు లిప్ లాక్ అనేది ఒక సాధారణ విషయం. చాలా మంది హీరోయిన్ లు లిప్ లాక్ అని దర్శకుడు చెప్పగానే ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నటిస్తూ ఉంటారు. దీనితో దర్శక నిర్మాతలు కూడా వాళ్ళతో కచ్చితంగా లిప్ లాక్ సీన్లు చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్స్ అయితే లిప్ లాక్ ని సాధారణ విషయంగా తీసుకుంటూ ఉంటారు. కొత్త హీరోయిన్స్ భయపడినా వాళ్ళు మాత్రం వెనక్కు తగ్గే అవకాశం లేదు. 

 

ముఖ్యంగా బాలీవుడ్ లో కరీనా కపూర్ లిప్ లాక్ సీన్స్ కి బాగా ఫేమస్ అంటారు. ఆమె ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ సీన్స్ లో నటించేస్తుంది అనేది జనాల మాట. బాలీవుడ్ దర్శకులు కూడా ఆమె సినిమా చేస్తుంది అంటే కచ్చితంగా లిప్ లాక్ విషయంలో వెనక్కు తగ్గే ఛాన్స్ ఉండదు అంటున్నారు. ఆ విధంగా ఆమె అక్కడ ఫేమస్ అయిపోయింది. దాదాపు స్టార్ హీరోలు అందరికి ఆమె లిప్ లాక్ ఇచ్చింది. షాహిద్ కపూర్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఇలా అందరికి లిప్ లాక్స్ ఇచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. 

 

ముఖ్యంగా 3 ఇడియట్స్ లో ఆమె అమీర్ ఖాన్ కి క్లైమాక్స్ లో ఇచ్చిన లిప్ లాక్ ఒక సంచలనం. సడెన్ గా ఆ సీన్ లో ఆమె అమీర్ కి ఇవ్వడం చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది. ఆ టైం లో అసలు లిప్ లాక్ ఉంటుంది అని కూడా ఎవరూ ఊహించలేదట. సినిమా రివ్యు లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు కొందరు. ఆ విధంగా ఈ ముదురు భామ లిప్ లాక్ విషయంలో చాలా యాక్టివ్.

మరింత సమాచారం తెలుసుకోండి: