కియారా అద్వానీ.. ఇప్పుడు ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవస‌రం లేదు. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. ఇక తెలుగుతో పాటు బాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారి.. స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది కియారా.

 

ముందుగా అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో జోడీ కట్టింది ఈ భామ. అది బ్లాక్ బస్టర్ అయ్యేసరికి కియారా కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. ఇక ఇటీవ‌ల కియారా అద్వానీ 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ సీన్ భర్త చేత సుఖం పొందలేని ఒక మహిళ స్వయంతృప్తి పొందేందుకు వైబ్రేటర్ ఉపయోగించే సన్నివేశం అది. ఈ సిరీస్‌లో అమాయకపు పాత్రలో కనిపిస్తూనే కియరా.. హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయిగా కనిపించింది. ఈ సన్నివేశాలలో శృంగార సన్నివేశాలు హద్దులు దాటాయంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఆమె ఈ సిరీస్ లో సెక్స్ టాయ్స్ ఉపయోగించి స్వయంతృప్తి పొందే సీన్లతో పాటు, పడకగది శృంగార సీన్లలో ఎలాంటి మొహమాటం లేకుండా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవ‌ల ఈ వీడియో సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. కాగా, ప్ర‌స్తుతం కియారా డేట్స్ కావాలంటే మరో రెండేళ్ళు ఆగాల్సిన పరిస్థితి. అయినా అందరికి కియారా అద్వానినే కావాలంటున్నారు. ఇక సినిమాల్తో పాటు పలు మ్యాగజైన్స్ కి హాటెస్ట్ ఫొటోస్ షూట్స్ ఇవ్వడమే కాదు.. సోషల్ మీడియాలోనూ కియారా సందడి మాములుగా లేదు. పూటకో ఫోటో పెడుతూ పిచ్చెక్కిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: