చాలా మంది కుర్ర హీరోయిన్లు అవకాశాల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్య ప్రేక్షకులు సొల్లు కార్చే ఎవ్వారాలు చేయడంతో వాళ్ళు కూడా ప్రేక్షకులకు తగిన విధంగానే ఉంటున్నారు. అన్ని విధాలుగా ప్రేక్షకులను తమ నటనతో పాటుగా తమ అందాలతో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఊహించని విధంగా స్కిన్ షో చేస్తూ పెదాలు కొరుక్కునే విధంగా చేస్తున్నారు. ఈ మధ్య కొందరు హీరోయిన్లు చేస్తున్న స్కిన్ షో అయితే మరీ హద్దులు దాటేస్తుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

 

అవకాశాల పేరుతో కొందరు రెచ్చిపోతున్నారు. బికినీలు వేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే టాలీవుడ్ లో కంచే సినిమాతో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు తన బికినీ అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ భామకు అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అవకాశాలు రాకపోవడంతో ఈమె పెళ్లి చేసుకునే ఆలోచాలో కూడా ఉందనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. తమిళ హీరో ఒకరిని ఈమె పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. 

 

ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దానిని ఈమె బాగానే వాడుకుంటుంది. ఈ మధ్య ఈత కొలను పక్కన, బీచ్ ల పక్కన ఎక్కువగా కనపడుతుంది ఈ భామ. బికినీలు వేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఒకటో రెండో సినిమాలు చేస్తుంది గాని అవి ఎంత వరకు ఆమె కెరీర్ ని నిలబెట్టే అవకాశం ఉందో చెప్పలేని పరిస్థితి. అయినా సరే ఆమె వెనక్కు తగ్గడం లేదు. టాలీవుడ్ లో కూడా ఆమెకు కొన్ని పెద్ద కుటుంబాల తో మంచి పరిచయాలు ఉన్నాయి. వాటిని తన అవకాశాల కోసం వాడుకుంటుంది. మరి ఈమెకు బికినీ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: