ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ హీరోలు క‌రోనా వైర‌స్ తో కాస్త కాళీ అయ్యారు. దీంతో షూటింగ్‌లు ఏమీ లేక అంద‌రూ ఎక్క‌డి వాళ్ళు అక్క‌డే ఉంటున్నారు. ప్ర‌తి ఒక్క హీరో కూడా సిటీలోనే ఉంటూ ఎప్ప‌టి క‌ప్పుడు వాళ్ళ సోష‌ల్ మీడియా ద్వారా జాగ్ర‌గ‌త్త‌లు తెలుసుతూ ప్ర‌జ‌ల‌ను మేల్ కొల్పుతున్నారు. ఇక ఇదిలా ఉంటే... ఇక ఈరోజు జనతా కర్ఫ్యూ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇక అన్నిచోట్ల 14 గంటల కర్ఫ్యూ ఉండ‌గా హైదరాబాద్‌లో  మాత్రం ఏకంగా 24 గంటలు కర్ఫ్యూ పెట్టారు. దీంతో సీనియర్ల నుండి జూనియర్ హీరోల వరకు ప్ర‌తి ఒక్క‌రి వారి ఇంట్లోనే ప‌రిమితమై. కుటుంబ స‌భ్యుల‌తో  అందరూ ఫుల్ టైమ్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఎప్పుడూ లేని విధంగా ఇంట్లో పిల్ల‌ల‌తో, అన్న‌ద‌మ్ముల‌తో, త‌ల్లిదండ్రుల‌తో ఇలా ఒకొక్క‌రు ఒక్కో విధంగా ఇంటికే ప‌రిమితమ‌యి ఎంజాయ్ చేస్తున్నారు. విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న త‌మ్ముడితో..ప్ర‌భాస్, పూజా హెగ్డే వాళ్ళ వాళ్ళ రూమ్‌ల‌కే ప‌రిమిత మ‌య్యారు. జనంలో కర్ఫ్యూ పై అవగాహన తెచ్చేందుకే సెలబ్రిటీలు ఇళ్లలోనే ఉండి ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు.

 

ఇక వారిలో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఉన్నారు. ఆయన తన తల్లి ఉషముల్ల‌పూడితో కలిసి ఇప్పుడు ఎలాగో మామిడికాయ  సీజన్ కావడంతో కొత్త ఆవకాయ పెట్టడం ఎలాగో నేర్చుకుంటున్నారు. దాన్ని వీడియో తీసి ఆయ‌న త‌న‌ సోషల్ మీడియాలో ఉంచి అమ్మ నుండి ఆవకాయ పెట్టడం ఎలాగో నేర్చుకుంటున్నా అంటూ మెసేజ్‌ చేశారు. మొత్తానికి నాగ శౌర్య ఖాళీ సమయాన్ని కుటుంబంతో బాగానే గడుపుతున్నారు. ఇకపోతే నాగ శౌర్య ప్రస్తుతం రెండు కొత్త సినిమాలకు సైన్ చేశారు.

 

ప్రజెంట్ మన హీరోలంతా కొన్ని రోజులుగా సిటీకే పరిమితమయ్యారు. ఇక ఈరోజు జనతా కర్ఫ్యూ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అన్నిచోట్ల 14 గంటల కర్ఫ్యూ ఉంటే హైదరాబాద్‌లో మాత్రం 24 గంటలు కర్ఫ్యూ ఉంది. దీంతో సీనియర్ల నుండి జూనియర్ హీరోల వరకు అందరూ ఫుల్ టైమ్ ఇళ్లకే పరిమితమయ్యారు. జనంలో కర్ఫ్యూ పై అవగాహన తెచ్చేందుకే సెలబ్రిటీలు ఇళ్లలోనే ఉండి ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంటొండట గడుపుతున్నారు.

 


వారిలో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఉన్నారు. ఆయన తన తల్లి ఉషతో కలిసి సీజన్ కావడంతో కొత్త ఆవకాయ పెట్టడం ఎలాగో నేర్చుకుంటున్నారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచి అమ్మ నుండి ఆవకాయ పెట్టడం ఎలాగో నేర్చుకుంటున్నా అంటూ మెసేజ్‌ చేశారు. మొత్తానికి నాగ శౌర్య ఖాళీ సమయాన్ని కుటుంబంతో బాగానే గడుపుతున్నారు. ఇకపోతే నాగ శౌర్య ప్రస్తుతం రెండు కొత్త సినిమాలకు సైన్ చేశారు. ఇక ఫుల్ ఫ్లాప్‌ల‌లో ఉన్న ఈ హీరో త‌న నెక్స్‌ట్ సినిమా అయినా స‌రే క‌రెక్ట్‌గా ప్లాన్ చేస్తారో లేదో చూడాలి. మ‌రి నెక్స్‌ట్ సినిమా ఎలా ప్లాన్ చేస్తాడో ఈ క్రేజీ హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: