మహేష్ బాబు గారాలపట్టి సితార పెద్ద సెలబ్రెటీ అయినా సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడే యూట్యూబ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇంకా స్టార్ట్ అంటే సితార పాపను.. తన బెస్ట్ ఫ్రెండ్ ఆద్యతో కలిసి ఏఅండ్‌ఎస్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించి.. ఆ యూట్యూబ్ ఛానల్ ను ఓ రేంజ్ లో నడిపిస్తుంది.  

 

IHG

 

ఆ యూట్యూబ్‌ ఛానల్‌లో ఎన్నో విభిన్నమైన వీడియోలు చేసి ఆ వీడియోలతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది. ఎన్నో విభిన్న వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఇప్పటికే భారీ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో వింతైన వివిధ గేమ్స్‌కు సంబంధించిన వీడియోలను చేసి విడుదల చేస్తుంది. 

 

IHG

 

అంతేకాదు..  ఆ వీడియోలు మాత్రమే కాదు.. ఎంతోమంది సెలబ్రెటీలను కూడా ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ స్టార్ అవుతుంది. ఇప్పటికే మహేశ్‌ బాబును, రష్మిక మందనను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ ల్లో మాట్లాడి సితార, ఆద్యలు ఓ రేంజ్ లో కనిపించరు. ఇకపోతే తాజాగా ఈరోజు అందరికీ హాలీడే కావడంతో ఫన్నీ గా ఓ వీడియోను క్రియేట్‌ చేసి ఏఅండ్‌ఎస్‌ ఛానల్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. 

 

IHG

 

ఆ వీడియో ఏంటి అంటే ? టెలిపతి చాలెంజ్‌. ఈ ఛాలెంజ్ లో మానసిక శక్తి గురించి చెప్తారు. అంతేకాదు ఈ ఇద్దరు ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఆడారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఏమైతేనేం మహేష్ బాబు కొడుకు కంటే కూడా కూతురుకే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: