లాక్ డోన్ కారణంగా సినిమా స్టార్లు ఇళ్ల కే పరిమితమయ్యారు.  షూటింగ్ లు నిలిచిపోవడంతో పాలుపోని తారలు ఏదో విధంగా అభిమానులను పలకరిస్తున్నారు. ఇందులో భాగంగానే సౌందర్య శర్మ తన ఫిట్నెస్ సీక్రెట్ ని ఆన్లైన్లో పెట్టింది.  బాడీ షేప్ నీ ఎలా చేసుకోవాలో తన వీడియోలో చూపించింది. తన అందంతో నెటిజెన్స్ కి కనువిందు చేసింది. అయితే ఇంకెందుకాలస్యం మీరు కూడా ఈ వీడియో ఫాలో అయ్యి మీ ఫిట్ నెస్ ని భద్రపరుచుకోండి.


1) 10 రేప్స్  వన్  లెగ్  రో / లెగ్  రైజ్ 
2) 10 రేప్స్  సక్కుట్స్  
3) 10 రేప్స్  ఆల్టర్నేట్  లెగ్  హోప్స్  
4) 5 రేప్స్  బల్గేరియన్  స్ప్లిట్  సక్కుట్స్  (allx5)

మరింత సమాచారం తెలుసుకోండి: