తెలుగులో  పాప్ గాయనిగా పేరు తెచ్చుకున్న గాయని స్మిత. అప్పట్లో చాలా హిట్ సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా అందించింది. నేడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గాయని స్మిత  చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు  తెలియజేసింది.

 

భవిష్యత్తులో భవిత బంగారం గా ఉండటానికి ఇలాంటి నాయకులు చాలా అవసరం అని కొనియాడింది. చంద్రబాబు నాయుడు గారి ముందుచూపు చాలా అద్భుతం కనుకనే ఆయన గొప్ప నాయకుడిగా ఉండగలిగారు అని ఈ సందర్భంగా తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: