భారతదేశ మొట్టమొదటి  మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ మీకు గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ఈమె ఓ సంచలనం దాదాపు చాలా సినిమాలు హిందీలో చేసింది. తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది. ఈమె 1994లో ఫెమీనా మిస్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది.

 

అదే సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా ఎంపికయింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈమె మిస్ యూనివర్స్ కిరీటం గెలిచి దాదాపుగా 26 సంవత్సరాలు కావస్తోంది అయినప్పటికీ తరగని అందంతో అభిమానులను ఆశ్చర్యంలో పెడుతూ నే ఉంది ఈ అమ్మడు. ఒక్కసారి ఈమెకు జన్మదిన శుభాకాంక్షలు   తెలియజేద్దాం మా....

మరింత సమాచారం తెలుసుకోండి: