మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. లాక్ డౌన్ లో ఆయన అసలు బయటకు రావడం లేదు. ఎప్పటికప్పుడు ఏదోక వీడియో ని విడుదల చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని చిరంజీవి ఎక్కువగా పంచె ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన ఇంట్లో తాను ఎం చేస్తున్నాను అనే విషయాలను పంచుకోవడమే కాకుండా రామ్ చరణ్ చేస్తున్నసోషల్ మీడియా  పోస్టులను ని కూడా ఆయన పోస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా ఆయన తన సోషల్ మీడియాలో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఒక ప్లాన్ చేస్తున్నారు. 

 

తాను ఒక షార్ట్ ఫిలిం ని మెగా హీరోలు అందరి తో కలిసి చెయ్యాలి అని భావిస్తున్నట్టు వార్గ్తలు వస్తున్నాయి. కథ ఒకటి రెడీ చెయ్యాలని ఒక దర్శకుడికి చెప్పారని దాదాపు కొరటాల శివ ఆ కథను రెడీ చేస్తారని కథ రెడీ అయిన తర్వాత ఈ సినిమాను ఆయన చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి చేస్తాడా లేదా అనేది చూడాలి. చిరంజీవి ఇప్పుడు ఈ సినిమా మీద కాస్త ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాను సామాజిక దూరం తో పాటుగా లాక్ డౌన్ లో కొందరు పడే కష్టాల గురించి హీరోలు చేస్తారని అంటున్నారు.

 

మరి ఎప్పుడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తారా అనేది చూడాలి. సినిమాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రేక్షకులను ఏదోక రూపంలో వినోద పరచాలని చిరంజీవి భావిస్తున్నారు. మరి చేస్తారా లేదా అనేది చూడాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు గాని దీనికి సంగీతం ఒక యువ దర్శకుడు అందించే అవకాశం ఉందని సమాచారం. చిరంజీవి పలు సూచనలు చేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: