టాలీవుడ్ లో అగ్ర ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. తండ్రి అగ్ర నిర్మాత అయినా... అన్న సినిమాలను శాసించే నిర్మాత అయినా ఎక్కడా కూడా తన తండ్రి ఇమేజ్ గాని అన్న ఇమేజ్ గాని సిని పరిశ్రమ లో తమ కుటుంబానికి ఉన్న పేరు ని గాని అతను వాడుకున్న సందర్భం ఎప్పుడు లేదు అనేది వాస్తవం. ఏ సినిమా చేసినా సరే తన కష్టం తో చేసిందే గాని ఎక్కడా కూడా వారి ఇమేజ్ ని అతను వాడుకుని పైకి వచ్చింది ఎక్కడా లేదు అనేది వాస్తవం. ప్రతీ సినిమా కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు వెంకటేష్. 

 

ఈ విషయం అందరికి స్పష్టంగా తెలుసు. అగ్ర దర్శకులు అతని తో సినిమా చేసినా సరే అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ ఆధారంగా అతనికి ఉన్న ఇమేజ్ ఆధారంగా చేసారు గాని ఎక్కడా కూడా అతనికి ఉన్న బ్యాక్ గ్రౌండ్ ని చూసి చేయలేదు అనేది వాస్తవం. నేడు వెంకటేష్ అగ్ర హీరో గా ఉన్నాడు అంటే కచ్చితంగా తనకు ఉన్న ఇమేజ్ గాని తన తండ్రి కి గాని తన అన్నకు ఉన్న ఇమేజ్ గాని కాదు అనేది వాస్తవం. టాలీవుడ్ లో బాగా కష్టపడిన హీరోలు అనగానే ఎక్కువగా చెప్పే పేరు వెంకటేష్ ది. ఆ విధంగా వెంకటేష్ కష్టపడి సినిమాలు చేసాడు. 

 

ఇక అతని సినిమా కథలు కూడా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే అతన్నే చూసారు గాని అతని ఫ్యామిలీ ని చూసిన సందర్భం ఎక్కడా లేదు అనేది వాస్తవం. చిన్న చిన్న హీరోలు కూడా స్టార్ ఇమేజ్ ని వాడుకోవాలని చూస్తే అతను ఏ రోజు కూడా ఆ విధంగా ప్రయత్నం చేసిన సందర్భం అనేది ఎక్కడా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: