టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా అనేది ఒక సంచలనం. ఈ సినిమా తో హీరో విజయ్ దేవరకొండ కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అతని రేంజ్ బాలీవుడ్ కి కూడా వెళ్ళింది అనేది వాస్తవం. ఈ సినిమా కోసం అతను పడిన కష్టం దర్శకుడు పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడికి బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ లో ఈ సినిమా తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ సినిమా తో బాలీవుడ్ కూడా చాలా నేర్చుకుంది అని కొందరు అంటున్నారు.

 

సినిమా లో లిప్ లాక్ దాన్నివేశా ల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా లో హీరో హీరోయిన్ ల మధ్య జరిగిన లిప్ లాక్ సీన్లు చూసిన బాలీవుడ్ జనం అయితే ముందు హీరోయిన్ ని చూసి కంగారు పడ్డారు. ఈ అమ్మాయి ఏంటి గురించి అంత డేరింగ్ గా లిప్ లాక్ ఇస్తుంది అంటూ అక్కడి వెబ్ సైట్ లు కూడా కథనాలు రాసాయి. వీటి గురించి జాతీయ మీడియా లో కూడా చర్చలు నడిచాయి అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత లిప్ లాక్ సన్నివేశాలు అనేవి ఇలా ఉంటాయి అనే చర్చలు జరిగాయి. 

 

హీరోయిన్ కి అప్పటి నుంచి మంచి ఆఫర్లు చాలా వరకూ రాలేదు. ఆమెకు ఆఫర్ ఇవ్వాలి అంటే దర్శక నిర్మాత లు ఒకటికి పది సార్లు ఆలోచించారు. ఆమె కూడా అప్పటి నుంచి కాస్త ఇబ్బంది పడింది అనేది వాస్తవం. ఆమెకు ఆఫర్లు వచ్చిన  సరే ఎలా నటించాలో కూడా అర్ధం కాక వదులుకుంది అని అంటారు టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: