శ్రీదేవి... ఈ తరానికి ఈ పేరు పెద్దగా తెలియదు ఏమో గాని కిందటి తరానికి మాత్రం ఈ పేరు అంటే ఒక పూనకం. ఈ పేరు వింటే చాలు కొందరికి ఒకరకమైన ఉత్సాహం. ఆమె చేసిన సినిమాలు ఆమెకు వచ్చిన పేరు ఆమె సాధించిన విజయాలు అన్నీ కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆమె ప్రభావం చూపించారు అప్పట్లో. అందరు అగ్ర హీరోలు కూడా ఆమె తో సినిమాలు చేఇస్న వారే. ఆ హీరోహీరో అనే తేడా లేకుండా ఆమె తో సినిమాలు చేసారు. ఆమె తో పని చేసిన దర్శక నిర్మాతలు కూడా ఆమెను నిజంగానే దేవత మాదిరి గానే చూసారు అనేది అందరికి తెలిసి౦దే. 

 

ఇక ఆమె సినిమాలు ఆమెకు వచ్చిన పేరు అందరికి తెలుసు. ఆమెను చాలా మంది కనపడే దేవత పై నుంచి దిగి వచ్చింది అన్నట్టే చూసే వారు తెలుగులో. ఇక ఆమె మాటను ఎవరూ కూడా కాదు అనే వారు కాదు. ఆమెను చాలా మంది తమ ఇంట్లో అమ్మాయిగానే చూసారు గాని ఆమెకు ఎక్కడా కూడా ప్రాధాన్యత తగ్గించే విధంగా ఎవరూ కూడా ప్రయత్నం చేయలేదు అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఆమె ప్రభావితం చేసారు. ఇక ఆమెకు హీరోల దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా సరే చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది. 

 

ఇక ఆమె  సినిమా చేస్తుంది అంటే ఆమెకు సినిమా సెట్స్  లో కూడా చాలా బాగా ప్రాధాన్యత ఇచ్చే వారు అప్పట్లో. ఇక ఆమె వచ్చినా సరే  లేచి నిలబడిన వాళ్ళు కూడా ఉండే వారు. అటు బాలీవుడ్ లో చేసినా తమిళంలో చేసినా సరే ఆమెకు అదే విధంగా పేరు వచ్చింది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: