రాజకీయాల్లో అయినా మరో చోట అయినా సరే ఎన్టీఆర్ చూపించిన ప్రభావం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఎన్టీఆర్ సాధించిన విజయాలు ఎన్టీఆర్ సాధించిన ఘనతలు అన్నీ కూడా ఒక సంచలనంగా చెప్తారు. రాజకీయాల్లో సినిమాల్లో ఆయన తర్వాతే ఎవరు అయినా అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. ఇక ఎన్టీఆర్ కి కొందరి తో ఉన్న విభేదాలు అప్పట్లో ఒక సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కి అక్కినేని తో విభేదాలు వచ్చాయని కాని వాటిని ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా అప్పుడు పరిష్కరించుకున్నారు అని అంటారు. 

 

అవును అక్కినేని కి అసలు చెన్నై నుంచి సినిమా పరిశ్రమ రావడం అసలు ఇష్టం లేదు అనేది కొందరి మాట. ఎన్టీఆర్ ని టాలీవుడ్  అప్పటికే దేవుడి గా చూడటం తో సిని పరిశ్రమ లో ఆయన మాట ఎవరూ కాదు అనలేదు అని అది అక్కినేని కి అసలు నచ్చలేదు అని అంటారు. ఇక ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఒక దేవుడి గా ఉండటం తన మాటను కాదు అనడం కూడా ఆయనకు నచ్చేది కాదని అప్పటి చాలా మంది స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు కూడా ఎన్టీఆర్ కి అండగా ఉండటం కూడా ఆయనకు నచ్చలేదు అని  తనను కావాలని దూరం పెట్టారు అని అంటారు. 

 

ప్రస్తుతం కూడా దీని గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఎన్టీఆర్ ఆ తర్వాత అక్కినేని నచ్చజెప్పి ఆయన్ను దగర చేసుకున్నా రు అని అంటారు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ సాధించిన విజయాలు అక్కినేని కి నచ్చలేదు అనేది కొందరి మాట. కాని అది నిజం కాదని అంటారు. ఏది ఎలా ఉన్నా సరే వీళ్ళ గురించి అప్పట్లో మాత్రం ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: